janamsakshi telugu daily - 27-10-2022
janamsakshi telugu daily - 27-10-2022
Go Unlimited with Magzter GOLD
Read janamsakshi telugu daily along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99
$8/month
Subscribe only to janamsakshi telugu daily
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
In this issue
JANAMSAKSHI
200 ఏండ్లు మనల్ని పాలించిన బ్రిటిషర్లను మనం ఇప్పుడు పాలిస్తున్నాం: వర్మ
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత తికి చెందిన రిషి సునాక్ నియమితులయ్యారు. భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
1 min
ఏటీఎమ్ నుంచి నకిలీ రూ.200 నోట్లు.. ఎక్కడంటే..?
ఉత్తరప్రదేశ్లోని ఓ ఏటీఎమ్ లో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు ఏటీఎమ్ లో డబ్బులు డ్రా చేసుకోగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది
1 min
వరుసగా రెండో రోజూ వెయ్యికి దిగువన కరోనా కేసులు
దేశంలో వరుసగా రెండో రోజూ వెయ్యి లోపే నమోదయ్యాయి.196 రోజుల తర్వాత మంగళవారం 862 కేసులు నమోదవగా, తాజాగా మరో 830 మందికి పాజిటివ్ వచ్చింది.
1 min
గూగుల్కు రూ.936 కోట్ల భారీ జరిమానా
టెక్ దిగ్గజం గూగుల్కు మరోసారి భారీ జరిమానా పడింది. ప్లేస్టోర్ పాలసీల విషయంలో ఆ సంస్థ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మంగళవారం రూ. 936.44 కోట్ల జరిమానా విధించింది.
1 min
janamsakshi telugu daily Newspaper Description:
Publisher: JANAMSAKSHI TELUGU DAILY
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
Janamsakshi telugu daili is one of the telangana news paper
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only