Heartfulness Magazine Telugu - February 2023Add to Favorites

Heartfulness Magazine Telugu - February 2023Add to Favorites

Subscribe to Heartfulness Magazine Telugu

Gift Heartfulness Magazine Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

ప్రతి ఏడాది ఫిబ్రవరి మాసం రాగానే మీరు కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలను స్థిరంగా అమలు చేయలేక
పోయారని విస్మయంచెందుతున్నారా?
ఈ నెల మన రచయితలు మంచి సంకల్పాలను అలవాట్లుగా మార్చుకోవడానికి సహాయపడే గుణాలను గురించి వివరిస్తారు. మన దృష్టిని, ఆసక్తిని ఏవిధంగా మళ్ళించాలో పూజ్య దాజీ, మన మేధస్సును చురుకుగా ఎలా వినియోగించుకోవాలో ఒక ప్రయోగం ద్వారా వివాన్ పటేల్, మరీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సరితోషంగా ఎలా ఉండగలమో అలందా గ్రీన్ మనకు తెలియజేస్తున్నారు. బుద్ధి యొక్క ప్రాముఖ్యతను విక్టర్ కన్నన్, భావోద్వేగ విజ్ఞానాన్ని స్టాన్ లజుగీ వివరించగా, ఇజక్ అడిజెస్ మనల్ని మానవీయంగా మార్చేది ఏది అని ప్రశ్నించుకొమంటున్నారు. మన ఇప్పటి సమాజంలోని సవాళ్ళ గురించి నిపుణ్ మెహతా, మనతో మనం పరస్పరం, భూగ్రహం పట్ల మనమంతా దయతో వ్యవహరించాలని రికీ కెజ్, కార్య కలాపం, విరామాలకు మధ్య ప్రతిరోజూ అత్యవసరమైన సహజలయల గురించి ప్రసాద్ వెలుతనార్, నిబద్ధత మనకళ్ళకు కట్టే కళాకృతితో నరేన్ కిని మన ముందుకు వస్తున్నారు. వివేక వారధి వ్యాస పరంపరలో పూజ్య దాజీ పిల్లల పెంపకంలో ఊరంతా పాల్గొనాలని గుర్తు చేస్తున్నారు.

Heartfulness Magazine Telugu Description:

PublisherSahaj Marg Spirituality Foundation

CategoryReligious & Spiritual

LanguageTelugu

FrequencyMonthly

Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.

We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
RELATED MAGAZINESView All