Heartfulness Magazine Telugu - May 2022
In this issue
మే 21వ తేదీ, ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం.ఆస్ఫూర్తితో రూపొందించబడిన ఈ సంచికలోప్రాచీన
సంప్రదాయాలనువినూత్న రీతులలో సుసంపన్నం చేసుకునే విధానాలను సూచించారు రచయితలు. ఇందులో పర్యావరణ ఉత్కంఠ, దాని నివారణ గురించి షార్లేట్ డుఫో గారు వివరించగా, డా. అభయ్ నెనె గారు వెన్ను నొప్పి నివారణ గురించి తెలియజేశారు. నాడీ శాస్త్రవేత్త థామస్ బ్రూన్ గారు చావు-పుట్టుకల గురించి, ఆశయాలు-భయాల గురించి ప్రస్తావిస్తే, డాక్టర్ అడిజెస్ భిన్నత్వాన్ని గురించి, కల్యాణి అడుసుమిల్లి తూర్పు-పశ్చిమాల కలయిక గురించి ప్రస్తావించారు. మర్రి చెట్టు చుట్టూ అల్లుకున్న పురాణ రహస్యాలను, శాస్త్ర్రీయ పరిశోధనా ఫలితాలను మనకు తెలియజేస్తున్నారు, డాక్టర్ వి. రమాకాంత గారు. సాయిరాం రెడ్డి పలిచర్ల గారు ముఖ్యంగా నగరాలలో సజల సేద్య ఆవశ్యకతను వివరించారు. సౌండ్స్ ట్రూ రచయిత టామీ సైమన్, మార్పు-దాని ఆవశ్యకత అంటూ మనముందుకొస్తున్నారు. సరైన నిర్ణయాలను తీసుకోగలిగే వివేచనాత్మకమైన వివేకాన్ని మనకు అందించారు పూజ్య దాజీ మహరాజ్.
Heartfulness Magazine Telugu Description:
Publisher: Sahaj Marg Spirituality Foundation
Category: Religious & Spiritual
Language: Telugu
Frequency: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only