CATEGORIES
Categories
78 యేళ్ల వయసులో స్కూలు, యూనిఫాంతో 3 కి.మీ. నడుచుకుంటూ..
వయసు అయిపోయింది. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కుటుంబ పరిస్థితులను బట్టి ఏమైనా పని చేసుకోవచ్చు. కానీ మిజోరంకి చెందిన 78 ఏళ్ల వృద్ధుడి జీవన యానం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
నవరత్నాల సరసన 14వ రత్నంగా ఓన్ జీ సీ విదేశ్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓబీసీ విదేశ్ లిమిటెడ్ సంస్థను కేటగిరి 1 మినీరత్న నుంచి నవరత్న హోదా కల్పించేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.
పట్నాయక్ కు మోడీఫోన్
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు అధికారపక్షం నడుంబిగించింది.
ఇక 3 రోజులే అసెంబ్లీ
20 రోజులు నిర్వహించాలని స్పీకర్కు లేఖ రాస్తా: భట్టి
మణిపూరు సందర్శించిన ఇండియా కూటమి ఎంపీల బృందం
కల్లోలిత మణి పూర్ లో ప్రతిపక్షాల కూటమి ఇండి యాకు చెందిన ఎంపిలు పర్యటి స్తున్నారు. అక్కడి క్షేత్రస్థాయి స్థితి పరిశీలించనున్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేల షాక్తో దిగివచ్చిన సిఎం ఒకేసారి 146 మంది తహశీల్దార్ల బదలీ
కర్ణాటకలో మెజారిటీ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఉన్నారు.
తాలిబన్ సంచలన నిర్ణయం..పురుషుల నెక్టలపై నిషేధం!
2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు, ఆ దేశ ప్రజలపై పలు ఆంక్షలు విధించిన విషయం విదితమే. ఈ క్రమంలో మహిళలపై అనేక ఆంక్షలు విధించారు.
ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన జపాన్ విదేశాంగ మంత్రి
దేశ రాజధానిలో జరిగిన ఇండియా-జపాన్ ఫోరమ్ పాల్గొనేందుకు వచ్చిన జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయషి ఢిల్లీ మెట్రోలో ప్రయణించారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన కారు
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్ లోకి ఓ కారు దూసుకెళ్లింది.
ఆవిష్కరణలకు ప్రయోగశాల మన విద్యావిధానం
భారత్ ఆవిష్కర ణలకు ప్రయోగశాలగా మారిందని ప్రపంచదేశాలు గుర్తించాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు.
సుప్రీం సిజెపై చేసిన వ్యాఖ్యలతో విశ్లేషకుడు శేషాద్రి అరెస్టు
ప్రముఖ రాజకీయ విశ్లేష కుడు, ప్రచురణ కర్త బద్రి శేషాద్రిని తమి ళనాడు పోలీసులు శనివారం తెల్లవారుజా మున అరెస్టు చేశారు.
ఆసుపత్రిలో బుద్ధదేవ్ భట్టాచార్య: వెంటిలేటర్పై చికిత్స
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టా చార్య తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు.
కోలుకున్న లాలూ ప్రసాద్ యాదవ్
ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాదయాదవ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, డిప్యూటీ సిఎం తేజస్వీయాదవ్ సోషల్ మీడియా ద్వారా పంచు కున్నారు
నడిసంద్రంలో 36 మంది... 30 గంటలు శ్రమించి కాపాడిన నేవీ
చేపలవేటకు వెళ్లి నడిసముద్రంలో రెండు రోజుల పాటు చిక్కు కున్న 36 మంది మృత్స్యకారులను భారత నౌకాదళ సిబ్బంది సురక్షితంగా కాపాడారు.
పేపర్ లీక్ స్కాం నిందితులు 100 మంది పైనే!
రెండో ఛార్జిషీటు దాఖలుకు సిట్ రెడీ సిట్ అధిపతి, డిసిపిల బదలీతో దర్యాప్తుపై ప్రభావం
2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
వరద ముంపులో పొలాలు కొట్టుకు పోయిన వరి నాట్లు, పత్తి మొక్కలు పంట చేలల్లో బురద, ఇసుక మేటలు
అర్థరాత్రి భార్య, మేనల్లుడిని చంపి..గన్తో కాల్చుకున్న ఎసిపి
మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ అధికారి తన భార్య, మేనల్లుడిని సర్వీస్ రివాల్వర్తో కాల్చి, అనంతరం తనను తాను కాల్చుకుని చనిపో యాడు.
కిమ్ను అదుపు చేసేందుకు మరో అణు జలాంతర్గామి రాక!
రోజుల వ్యవధిలోనే అమెరి కాకు చెందిన రెండో అణుశక్తి జలాంతర్గామి దక్షిణ కొరియాలో లంగరేసింది.
ఇండోనేసియాలో ఘోర ప్రమాదం
పడవ బోల్తా పడి 15 మంది దుర్మరణం
మద్యం తాగి కారు నడిపిన న్యూజిలాండ్ మహిళా మంత్రి రాజీనామా
ఆమె ఓ దేశ న్యాయశాఖ మంత్రి. మద్యం తాగి కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణం అయ్యారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బ్రీతింగ్ పరీక్ష నిర్వహించగా ఆమె మోతాదుకు మించి మద్యం తాగినట్లు గుర్తించారు.
ప్రమాదపు అంచుల్లో కల్లేరు వద్ద ఎన్ హెచ్ 326
భారీ వర్షానికి కొట్టుకుపోయిన అప్రోచ్
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి
9 లక్షల 28 వేల 218 క్యూసెక్కుల వరద సముద్రంలోకి
ఇక కాషన్ డిపాజిట్ సులభతరం!
యుపిఐ విధానంలో డిపాజిట్కు గది ఖాళీ చేసిన వెంటనే రిఫండ్ క్రెడిట్, డెబిట్కార్డుతో చెల్లిస్తే 72 గంటల్లో తిరిగి చెల్లింపు
పెరగనున్న నందిని పాల ధరలు
కర్ణాటకలో పాల ధరలు ఆగస్టు 1 నుంచి పెరగ నున్నాయి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) బృందం అండ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య జరిగిన సమావేశం తర్వాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని ధరలు లీటరుకు రూ.3 పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కోహ్లిని కలిసి డిసిల్వ తల్లి భావోద్వేగం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు.
డ్రాగా ముగిసిన మహిళల వన్డేసిరీస్
బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న భారత మహిళల జట్టు గెలిచే మ్యాచ్లో బోల్తాపడింది.
అమెరికాలో బియ్యం కొరత అల్లాడిపోతున్న భారతీయులు
భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రధానంగా తీసుకునే ఆహారం అన్నమే. ముఖ్యంగా దక్షిణ భారయుతీలు ఎక్కువగా తింటారు.
సుదీర్ఘకాలం పనిచేసిన మూడో సిఎంగా నవీన్ పట్నాయక్
దేశంలో అత్యధిక పర్యాయాలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన మూడో ముఖ్యమంత్రిగా ఒడిశాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రికార్డు సాధించారు.
ఆహారోత్పత్తుల గిడ్డంగులపై రష్యా బాంబుల వర్షం
ఐక్యరాజ్య సమితిమధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం ఒప్పందంనుంచి వైదొలిగిన రష్యా ఉక్రెయిన్ రేవుపట్టణాల పై విరుచుకుపడింది.
వివేకా హత్యకు అవినాశ్, భాస్కర్ రెడ్డి కుట్ర
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకా నంద రెడ్డి హత్యకు కడప ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కలిసి కుట్ర పన్నా రని సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో వుంది.