![ష్... నవ్వొద్దు...హహహ హ](https://cdn.magzter.com/1338813949/1702617875/articles/83yiIKcS-1704468603611/1704518503989.jpg)
హహ్హహ్హ హహ్హహ్హ హ
ప్ర : మోస్ట్ షాకింగ్ సిటీ ఏది?
జ : ఎలక్ట్రిసిటీ.
-యు.ప్రసన్న శ్రీనివాసన్, 11 ఏళ్లు, చెన్నై.
ప్ర : జంతువులకి పెద్ద గోర్లు ఎందుకు ఉంటాయి? జ : ఎందుకంటే వాటిని చెక్ చేసేందుకు స్కూలు, టీచర్స్ ఉండరు కదా.
- ప్రాంగ్య హషీతా, 9 ఏళ్లు, భువనేశ్వర్.
టీచర్ : రోహిత్, నీ దగ్గర ఐదు రూపాయలున్నాయి. మీ మమ్మీని ఐదు రూపాయలు అడిగావు. మొత్తం ఎంత అవుతుంది?
రోహిత్ : 5 రూపాయలు సార్!
టీచర్: నీకు లెక్కలు చేయటం రాదా?
రోహిత్ : సార్, మీకు మా అమ్మ సంగతి తెలీదు.
- పంజ్ రాజ్ నంది, 7 ఏళ్లు, సిలిగూర్.
ఒక బాలుడు పరీక్షలో నిద్రపోయాడు.
డాడీ : పరీక్షలో ఎందుకు నిద్రపోయావురా?
బాలుడు : ఆన్సర్ తెలియకపోతే వేరే ఏదైనా చేయాలని చెప్పారు కదా. అందుకే నిద్రపోయాను.
This story is from the December 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![తేడాలు గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/PmClPuEdD1718246767296/1718246847157.jpg)
తేడాలు గుర్తించండి
May 4 అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం.
![మన - వాటి తేడా](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/vnjRJ-9461718246649648/1718246766683.jpg)
మన - వాటి తేడా
ఆడ జపనీస్ స్పైడర్ పీతల ఒక సీజన్ లో 1.5 మిలియన్ గుడ్లు పెట్టగలవు. కానీ కొన్ని మాత్రమే బతుకుతాయి.
![బ్రెడ్ బట్టర్](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/U_eJzLrmd1718193630874/1718246637585.jpg)
బ్రెడ్ బట్టర్
బ్రెడ్ బట్టర్
![తాతగారు – రెడ్ క్రాస్ డే](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/bv9SwPIWC1717746553435/1717746751690.jpg)
తాతగారు – రెడ్ క్రాస్ డే
తాతగారు – రెడ్ క్రాస్ డే
![దాగి ఉన్న వస్తువులను గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/C8pS3mYGd1717746463642/1717746541972.jpg)
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
![చిన్నారి కలంతో](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/UgKIRO_S61717745508732/1717746458123.jpg)
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
![ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/_IKoK9Nl11717745361100/1717745473215.jpg)
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతో మీరు చుట్టూ ఉన్న పశు పక్షులు, ప్రకృతిని స్నేహ పూర్వకంగా సంరక్షించగల్గుతారు.
![బొమ్మను పూర్తి చేయండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/g6qZhZxfg1717745272707/1717745350283.jpg)
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
![అందమైన రంగులు నింపండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/I8CCf5_0h1717745176808/1717745267798.jpg)
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
![ధైర్యశాలి అగ్ని](https://reseuro.magzter.com/100x125/articles/878/1697872/gD-Ev14DL1717744525324/1717745171596.jpg)
ధైర్యశాలి అగ్ని
అరోరా వ్యాలీ స్కూలులో అంతర్జాతీయ అగ్ని మాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి అగ్ని ఎలుగుబంటిని ఆహ్వానించారు