ష్... నవ్వొద్దు...
Champak - Telugu|March 2024
హహహహహహహహహహహహ
ష్... నవ్వొద్దు...

హహహహహహహహహహహహ

అదితి : మీ 'ఐస్'కి బ్రదర్ ఎవరు? 

రాహుల్: ఏమో తెలియదు.

అదితి : ఐబ్రోస్.

- ధానిత్ వైష్ణవ్, 7 ఏళ్లు, సూరత్.

ఇద్దరు ఫ్రెండ్స్ క్యాంపికి వెళ్లారు.

మోహన్: పడుకునే టైమ్ అయ్యింది. టెంట్ వేద్దాం.

తనయ్: సరే.

కాసేపటి తర్వాత తనయ్ మోహన్ని నిద్ర లేపాడు.

మోహన్ : ఏమైంది? తనయ్ : ఆకాశంలో ఏం కనిపిస్తోంది? మోహన్: చంద్రుడు, నక్షత్రాలు.

తనయ్ : ఇంకా ఏమైనా కనిపిస్తోందా? మోహన్ లేదు.

తనయ్ : మన టెంటుని ఎవరో ఎత్తుకెళ్లారని తెలియట్లేదా?

 - రవీషా శ్రీవాస్తవ, 10 ఏళ్లు, బెంగళూరు.

టీచర్ : 1542 సీఈలో ఏం జరిగింది? ఆదితి : 1542లో అక్బర్ పుట్టాడు మేడమ్.

టీచర్ : 1552లో ఏం జరిగింది? ఆదితి : 1552కి అక్బర్ కి 10 ఏళ్ల వయసు వచ్చింది.

- ఎస్.ఎన్. స్మృతి, 10 ఏళ్లు, తమిళనాడు.

రోహిత్ : పెన్సిల్ నిబ్ విరిగిపోతే ఏం జరుగుతుంది?

రాహుల్ : విరిగితే విరిగినట్లే! ఇంకేమవుతుందో తెలియదు.

రోహిత్ : అది పాయింట్లెస్ అవుతుంది.

This story is from the March 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024