మదర్స్ డే
Champak - Telugu|May 2024
మదర్స్ డే
కథ • లైఫాంగ్ వాంగ్
మదర్స్ డే

సారా చదువుతున్న స్కూల్లో మూడవ తరగతి పిల్లలకు క్లాస్ టీచర్ సుమ త్వరలో మదర్స్ డే వస్తుందని చెప్పింది. మదర్స్ డే అంటే ఏమిటో, ఎందుకు జరుపుకుంటారో, దాని ప్రాముఖ్యత గురించి ఆమె పిల్లలకు వివరించింది.

సారా, ఆమె సహ విద్యార్థులను తమ తల్లుల కోసం యాక్టివిటీగా ఏదైనా ఒక బహుమతి తయారుచేసుకుని రమ్మని, ఒక చిన్న బహుమతి తల్లులను గౌరవించడానికి, వారు చేసే పని మెచ్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని టీచర్ సుమ చెప్పింది.

స్కూలు బెల్ మోగగానే సారా వాళ్ల అమ్మను ఆశ్చర్య పరిచేలా చేయడానికి ఏం చేయాలా అని తన మిత్ర బృందంతో చర్చించింది. సారా మిత్రబృందంలో రోనక్, ప్రీతి, సారిక, కరణ్ లు ఉన్నారు. ఇంటికి వెళ్తున్న సమయంలో ఐడియాల గురించి చర్చించుకున్నారు.అమ్మను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో సర్ప్రైజ్ చేయడం, గ్రీటింగ్ కార్డ్ సిద్ధం చేయడం, ఇంటిని అలంకరించడం లాంటి ఆసక్తికరమైన ఐడియాల గురించి మాట్లాడు కున్నారు. కరణికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈమధ్యే తాను క్రాఫ్ట్ క్లాసులో నేర్చుకున్న 'ఓరిగామి బొకే'ను తయారుచేసి ఇచ్చి ఆమెను ఆశ్చర్యపరచాలనుకున్నాడు.

వీరు ఇలా చర్చించుకుంటున్నప్పుడు వీధి మూలలో నుంచి 'మియాం మియాం' అంటూ శబ్దం వినిపించింది. కరణ్ అటువైపు చూసాడు.మిత్ర బృందం అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆరు పిల్లి పిల్లలు ఉన్నాయి. అవి ఇంకా కళ్లు తెరవలేదు. ఇంతలో వాటి తల్లి అక్కడికి వచ్చి పిల్లలను పక్కకు తీసుకు వెళ్లింది.పాలివ్వసాగింది. దాని చెవి గాయపడి ఉంది.దాన్ని చూసి సారా బాధపడింది. తర్వాత వారు ఇంటివైపు దారి తీసారు.

ఇంటికి చేరుకున్నాక సారా నేరుగా కిచెన్లోకి వెళ్లింది ఏమైనా స్నాక్స్ దొరుకుతాయేమోనని.

“అమ్మా సారా, ముందు చేతులు కడుక్కుని ఫ్రెష్ అవ్వు. ఆలోగా నేను లంచ్ రెడీ చేస్తాను” చెప్పింది సారా తల్లి.

“అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. అప్పటిదాకా తినడానికి కొన్ని చిప్స్ ఇస్తావా?” అడిగింది సారా.

This story is from the May 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024