ష్... నవ్వొద్దు...హహహ
Champak - Telugu|October 2024
హాహాహా హాహాహా
ష్... నవ్వొద్దు...హహహ

ప్ర : గుడ్లకి ఇష్టమైన వెకేషన్ స్పాట్ ఏమిటి?

జ : న్యూ 'యోక్' సిటీ.

- ఆర్యమాన్ అగర్వాల్, 8 ఏళ్లు, న్యూఢిల్లీ.

సైన్స్ ఉపాధ్యాయురాలు: దేవాంశ్, నువ్వు ఎందుకు నిద్ర పోతున్నావ్?

దేవాంశ్ : నేను నిద్రపోవడం లేదు మేడమ్, గురుత్వాకర్షణ నా తలను ముందుకు లాగింది.

- అదితి మొహంతీ, 12 ఏళ్లు, భువనేశ్వర్.

ప్ర : ఎందుకు పీత తన నిధిని ఇతరులతో షేర్ చేసుకోలేదు?

జ : ఎందుకంటే అది కొంచెం సెల్ఫిష్.

- సృష్టి సమజ్దార్, 9 ఏళ్లు, కోల్కతా.

తరుణ్ : నేనొక పొడుపు కథ చెప్పవచ్చా వరుణ్?

వరుణ్ : తప్పకుండా.

తరుణ్ : మీ అమ్మ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ గేమ్ ఆడుతావు?

వరుణ్ : నాకు తెలియదు.

తరుణ్ : 'బోర్' డ్ (బోర్డు) గేమ్స్.

- జైన్ మెహతా, 8 ఏళ్లు, రాజ్కోట్.

This story is from the October 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024