డాక్టర్ అప్పారావు గారిని ఇక్కడ అస్సలూహించలేదు. ఆయన మీద నాకు అంత మంచి అభిప్రాయమేమీ లేదు. ఆయన చేతి చలువ గురించి అంతా బాగా చెప్పుకుంటారు. వంక పెట్టింది ఎవ్వరూ లేరు మా పట్టణం లో అయితే ఆయన డబ్బు వ్యామోహం మాత్రం జగమెరిగిన సత్యం. ఆయన.. అదీ ఇక్కడ. గతంలోకి జారుకున్నాను.
*** *** ***
సాలూరు లో బ్యాంకు మేనేజర్ గా ట్రాన్సఫర్ మీద వచ్చాను. ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళెవరూ లేరు ఒక్క శేఖరం తప్ప. వచ్చిన వారంలోనే ఆరోగ్యం రోజు కడుపులో నొప్పి, వాంతులు. ఊళ్ళో పెద్దగా ఆధునిక ఆసుపత్రులేమీ లేవు.గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది కానీ కొంచెం తాహతు ఉన్నవారు అటువైపు చూడడం తక్కువ. బ్యాంకులో ఉండగా ఇబ్బంది వచ్చినందున అక్కడి ఉద్యోగుల్ని వాకబు చేస్తే డాక్టర్ అప్పారావు గారి గురించి చెప్పారు. వెంటనే ఆయన దగ్గరకు తీసుకు వెళతామన్నారు. సరేనన్నాను.
డాక్టరు గారు చూసి హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలని చెప్పారు. చేతికి సెలైన్ ఎక్కించారు.
నన్ను చూడడానికి శేఖరం వచ్చాడు.
" ఇప్పుడెలా ఉందిరా?”
" కొంచెం బాగుందిరా. రెండ్రోజులు బెడ్ మీద ఉండాలని చెప్పారు.”
' అప్పారావు గారు మంచి డాక్టర్ రా. జబ్బు తగ్గడం గ్యారెంటీ. అలాగే డబ్బు తగ్గడం కూడా డబుల్ గ్యారెంటీ.”
" జబ్బు తగ్గితే చాలు కదరా. డబ్బు ఎక్కడ మాత్రం ఖర్చవ్వదు?”
" అవుననుకోరా. కానీ బొత్తిగా మొహమాటం లేని మనిషి. ఫలానా ఇంత అంటే అంత ఇవ్వాల్సిందే. లేకపోతే కుదరదంటాడు. డిస్కౌంట్ అడిగితే 'కూరగాయల బేరాలు చేయొద్దంటూ' కసురుకుంటాడు.
”సరే లేరా. అవన్నీ మనకెందుకు? ఉపశమనం కలిగింది చాలు. "అంటూ ఆ వాదన కు ముగింపు పలికాను.
రెండ్రోజుల తర్వాత డాక్టర్ గారు డిశ్చార్జ్ చేస్తూ చెప్పారు “ ప్రస్తుతానికి మీకు సమస్య తగ్గింది. గాల్ బ్లాడర్ లో రాళ్లున్నాయి. ఎప్పటికైనా మీకు ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుంది. తొందరేం లేదుగానీ మీరు అందుకు సిద్ధంగా ఉండండి.”
" మీరు చేస్తారా?
This story is from the May 05, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 05, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ
సూర్య-Find 6 differences
Find 6 differences
సూర్య- find the missing
సూర్య- find the missing