జర్నలిజం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయాలన్నా, చైతన్య పరచాలన్నా అది ఒక జర్నలిజనికే సాధ్యం. పత్రిక ఒక్కటున్న పదివేల సైన్యం, పత్రిక ఒక్కటున్న మిత్రకోటి అన్నారు పెద్దలు. అంటే ఒక్క పత్రిక 10 వేల సైన్యంతో సమానం. ఒక పత్రిక కోటి మంది మిత్రులతో సమానమని అర్థం. ప్రపంచంలో నలుమూలల్లో జరుగుతున్న విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపెడుతుంది మీడియా. సామాజిక బాధ్యతతో 365 రోజులు పనిచేస్తుంది. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిలా ఉంటుంది. అలాగే ఇది ఒక కళాత్మకమైన అంశం.ఎందుకంటే మనలో ఉండేటువంటి మంచి ఉద్దేశాన్ని నలుగురికి చెప్పేటువంటి అవకాశం లభించడం. అలాంటిది ఈ జర్నలిజంలోకి వస్తుంది. వార్తలను నేరుగా ప్రచురించడం కాకుండా ఆ సమాచారాన్ని సేకరించి అంచనా వేసి, అది నిజమా కాదా అని పరిశీలించి ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అని చూడాలి.ఎందుకంటే ఈ జర్నలిజం అనేది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేక అంశాలకు సంబంధించిన విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కాబట్టి దీనిని సేకరించాలి, అంచనా వేయాలి, సృష్టించాలి. ఆపై ప్రదర్శించాలి. దీని ముఖ్య ఉద్దేశం పౌరులకు, వారి జీవితాలు, వారి సంఘాలు, వారి సమాజాలు, వారి ప్రభుత్వాల గురించి సాధ్యమైనంత వరకు ఉన్నతమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడమే జర్నలిజం ఉద్దేశం.
This story is from the May 26, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 26, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.
'మెకానిక్ రాకీ'.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.
కళల కాణాచి మన తెలంగాణ
తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.
ఈవారం కథ
ఇలాంటి వారు ఉంటారా?
సూర్య బుడత
బాలల కథ
వేమన పద్యాలు
వేమన పద్యాలు
సూర్య
సూర్య
సూర్య బుడత
బాలల కథ
ఫన్ చ్
ఫన్ చ్
లెజెండ్
గీతాంజలి