![ఎమ్మెల్యే సమక్షంలో రాయల్ రంగ జన్మదిన వేడుకలు](https://cdn.magzter.com/1651823308/1719376770/articles/kExy56bZY1719379448321/1719379570088.jpg)
గుంతకల్లు టౌన్ - ఆంధ్రనాడు, జూన్ 25: సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కాపు సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు, రాయల్ యూత్ అధ్యక్షుడు రాయల్ రంగ జన్మదిన వేడుకను స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కేకులు కట్ చేసి రాయల్ రంగాకు జన్మదిన వేడుకలను తెలియజేశారు.
This story is from the June 26, 2024 edition of Andhranadu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 26, 2024 edition of Andhranadu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![తుడాలో అధికారుల తీరు బాధాకరం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/8HGI9-pik1720282890725/1720285205482.jpg)
తుడాలో అధికారుల తీరు బాధాకరం
తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థలో విధులు నిర్వహించే కొంతమంది అధికారుల తీరు ఆక్షేపనీయ మని ఎంతో బాధాకరమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![నూతన కలెక్టర్కు అభినందనలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/b1EIOIYe_1720285109304/1720285190924.jpg)
నూతన కలెక్టర్కు అభినందనలు
తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా వచ్చిన డా. ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ ని తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మన్నూరు సుగుణమ్మ మర్యాద పూర్వ కంగా కలిసి దుస్సాలువాతో సత్కరించారు.
![రేణిగుంటలో భారీ వర్షం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/ZwnwZOzud1720285033352/1720285104137.jpg)
రేణిగుంటలో భారీ వర్షం
మండల కేంద్రమైన రేణిగుంటలో శుక్ర వారం సాయంత్రం భారీ వర్షం కురి సింది
![పులివర్తి నాని చూపిన ఆప్యాయత మరువలేనిది](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/JP1ySl53k1720284944050/1720285022083.jpg)
పులివర్తి నాని చూపిన ఆప్యాయత మరువలేనిది
- ఎమ్మెల్యే పులివర్తి నానిని కలిసిన అమరావతి రైతులు - నానిపై దాడి జరిగినప్పుడు చలించిపోయామన్న రైతులు
![నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక అమావాస్య పూజలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/OqEm7TyJ31720283016650/1720284928748.jpg)
నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక అమావాస్య పూజలు
స్థానిక గంటావూరు సమీపంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ నాగాలమ్మ గుడిలో శు క్రవారం అమావాస్య పూజలు వైభవంగా జరిగింది.
![అమరావతి పరిధిలో 2,668 కిలోమీటర్ల రోడ్లు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/qR9v3MpMz1720284847823/1720284924750.jpg)
అమరావతి పరిధిలో 2,668 కిలోమీటర్ల రోడ్లు
- తొలి ప్రాధాన్యతగా తీసుకున్న ప్రభుత్వం - ట్రంకు రోడ్లే 321 కిలోమీటర్ల - ఎల్పీఎస్ 2,300 కిలోమీటర్ల రోడ్లు
![8న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/cpn_kp4Xv1720284717506/1720284849415.jpg)
8న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనెల 8వ తేదీ సోమవారం పుంగనూరు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ శ్రీని వాసులు రెడ్డి తెలిపారు.
![సత్యగంగమ్మకు విశేష అలంకరణ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/ybdPPwR0S1720282972453/1720283019744.jpg)
సత్యగంగమ్మకు విశేష అలంకరణ
స్థానిక పాతపేట తాలుకా కచ్చేరి వీధిలో వెలసివున్న ప్రసిద్ధ శ్రీ సత్యగంగమ్మ ఆలయ దేవత శుక్రవారం భక్తులకు విశేష అలంకరణలో దర్శనం ఇచ్చారు.
![తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మాణం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/b9AlW8YEE1720278684075/1720282686555.jpg)
తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మాణం
రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
![నూతన హాస్టల్ భవనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1756983/RAwKDul2f1720282578885/1720282680357.jpg)
నూతన హాస్టల్ భవనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
కుప్పం పట్టణంలోని వెనుక బడిన తరగతుల, ఎస్.సి సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.