యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్లో ట్రయల్ రన్
Praja Jyothi|May 16, 2024
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో చారిత్రక ఘటం ప్రారంభమైంది.
యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్లో ట్రయల్ రన్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో చారిత్రక ఘటం ప్రారంభమైంది. పవర్ ప్లాంట్ లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. చివరి దశకు చేరుకున్న ప్లాంట్ పనులతో రెండు యూనిట్లలో ఫేజ్ -1 కింద టీఎస్ జెన్కో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించి విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు వేసింది. త్వరలో దశలవారీగా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి గ్రిడ్కు అనుసంధానం చేయనున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 2015లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. ఒక్కో యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు ఎక్కువ కావడంతో అంచనా వ్యయం రూ.29,500 కోట్ల నుంచి రూ. 34,500 కోట్లకు పెరిగింది.తాజాగా పవర్ ప్లాంట్ అంచనా వ్యయం రూ. 50 వేల కోట్లకు చేరింది.

విజయవంతంగా చేపట్టిన అధికారులు

This story is from the May 16, 2024 edition of Praja Jyothi.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 16, 2024 edition of Praja Jyothi.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM PRAJA JYOTHIView All
మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడంపై సెమినార్
Praja Jyothi

మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడంపై సెమినార్

'మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా \" అనే సెమినార్ ను కీసర లోని గీతాంజలి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ లో 21st సెంచరీ IAS అకాడమీ, VINGS మీడియా, మరియు G5 మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు.

time-read
1 min  |
November 30, 2024
రుద్రేశ్వరాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Praja Jyothi

రుద్రేశ్వరాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షే మశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని శ్రీ రుద్రేశ్వరాలయాన్ని శుక్రవారం సంద ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

time-read
1 min  |
November 30, 2024
ప్రారంభానికి సిద్ధమవుతోన్న కొత్వాల్గూడ ఎకో పార్కు
Praja Jyothi

ప్రారంభానికి సిద్ధమవుతోన్న కొత్వాల్గూడ ఎకో పార్కు

డిసెంబర్ 9న ముహూర్తం!.. సిద్ధమవుతోన్న కొత్వాలూడ ఎకో పార్కు ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా చకచకా ఏర్పాట్లు

time-read
1 min  |
November 30, 2024
పెరిగిన చలి తీవ్రత
Praja Jyothi

పెరిగిన చలి తీవ్రత

న్యాల్కల్లో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదు

time-read
1 min  |
November 30, 2024
మహాయుతి నేతల కీలక సమావేశం రద్దు
Praja Jyothi

మహాయుతి నేతల కీలక సమావేశం రద్దు

అసంతృప్తిలో షిండే వర్గం షిండేకు ఉపముఖ్యమంత్రిపై అసంతృప్తి

time-read
1 min  |
November 30, 2024
జర్షలిస్టు ఆడెపు సాగర్కు పరామర్శ
Praja Jyothi

జర్షలిస్టు ఆడెపు సాగర్కు పరామర్శ

నగరానికి చెందిన వీడియో జర్నలిస్ట్ ఆడేపు సాగర్ గత కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నాడు.

time-read
1 min  |
November 26, 2024
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
Praja Jyothi

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం

ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి

time-read
1 min  |
November 26, 2024
రాష్ట్రంలో అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ పెటుబడులు
Praja Jyothi

రాష్ట్రంలో అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ పెటుబడులు

• ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి • ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న మంత్రి

time-read
1 min  |
November 26, 2024
అంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు
Praja Jyothi

అంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు

నాగిరెడ్డిపేట్ మండలంలోని చినూర్ గ్రామంలో గల వేణుగోపాల స్వామి ఆలయంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు అత్యంత వైభవంగా 33 మంది పుణ్య దంపతులచే నిర్వహించారు.

time-read
1 min  |
November 26, 2024
Praja Jyothi

రూ.1000 తగ్గిన పసిడి

గ్లోబల్ మార్కెట్లో 1.45 శాతం పడిపోయిన గోల్డ్

time-read
1 min  |
November 26, 2024