గత వైభవానికి “ మెరుగులు దిద్దడమే ప్రభుత్వాల గొప్ప" తనమా ?
కాకతీయుల అద్భుత “ కళా సృష్టికి సిర్సపల్లి శివాలయమే " తార్కాణం
దేవాలయాలపై రాజకీయపరమైన కుహనాశక్తుల " నీలి నీడలు"
''యునెస్కో " వారు స్పందించే వరకు మనవాళ్లు ' గాఢ నిద్రలోనే "
మన గుళ్ళు... గోపురాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ మన పాలకుల... మన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అవి కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉ ందని పురాతత్వ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వందల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు... రాజులు...చక్రవర్తులు.... పురాతత్వశాస్త్రవేత్తల ఊహలకు సైతం అందరి విధంగా తీర్చిదిద్దబడిన శిల్పకళలతో కూడిన దేవాలయాలను భావితరాల కోసం కాపాడవలసిన ప్రభుత్వాలు చేతులెత్తేస్తుండడంతో చరిత్ర మనకు అందించిన అపూర్వ కళా సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా భద్రాచలం లయానికి ఎంతటి గుర్తింపు ఉన్నదో.... కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లందకుంట మండల కేంద్రంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సంబంధించిన రామాలయం కూడా అపర భద్రాద్రిగా పిలవబడుతున్న విషయం జగద్విదితమే.
జమ్మికుంట, అక్టోబర్ 19( ప్రజాజ్యోతి): ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం భద్రాచలంలో ఏ స్థాయిలో జరుగుతుందో దాదాపు అదే స్థాయిలో ఉత్తర తెలంగాణలోని ఇల్లంతకుంట లో ఈ కళ్యాణ మహోత్సవ ఘట్టం అదే రీతిలో జరుగుతుండడం. మన అందరికీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇల్లందకుంట రామాలయాన్ని నభూతో న భవిష్యత్తు అనే తరహాలో తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాలు మొక్కుబడి చర్యలకు మాత్రమే పరిమితం అవుతుండడం పట్ల భక్తులు... సామాన్య ప్రజల నుండి ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నాయి. పరిసరాలలో అపారమైన ల్యాండ్ బ్యాంక్ ఉ న్నందున పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం శోచనీయం. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆలయం చుట్టూ రాజకీయాలు చేసే నేతలు ఆ తర్వాత తమ హామీలను నిమజ్జనం చేయడం వరకే పరిమితం అవుతుండడం భక్తులను వహించడమే.
This story is from the October 20, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 20, 2024 edition of Praja Jyothi.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడంపై సెమినార్
'మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా \" అనే సెమినార్ ను కీసర లోని గీతాంజలి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ లో 21st సెంచరీ IAS అకాడమీ, VINGS మీడియా, మరియు G5 మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు.
రుద్రేశ్వరాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షే మశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని శ్రీ రుద్రేశ్వరాలయాన్ని శుక్రవారం సంద ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రారంభానికి సిద్ధమవుతోన్న కొత్వాల్గూడ ఎకో పార్కు
డిసెంబర్ 9న ముహూర్తం!.. సిద్ధమవుతోన్న కొత్వాలూడ ఎకో పార్కు ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా చకచకా ఏర్పాట్లు
పెరిగిన చలి తీవ్రత
న్యాల్కల్లో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదు
మహాయుతి నేతల కీలక సమావేశం రద్దు
అసంతృప్తిలో షిండే వర్గం షిండేకు ఉపముఖ్యమంత్రిపై అసంతృప్తి
జర్షలిస్టు ఆడెపు సాగర్కు పరామర్శ
నగరానికి చెందిన వీడియో జర్నలిస్ట్ ఆడేపు సాగర్ గత కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నాడు.
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి
రాష్ట్రంలో అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ పెటుబడులు
• ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి • ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న మంత్రి
అంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు
నాగిరెడ్డిపేట్ మండలంలోని చినూర్ గ్రామంలో గల వేణుగోపాల స్వామి ఆలయంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు అత్యంత వైభవంగా 33 మంది పుణ్య దంపతులచే నిర్వహించారు.
రూ.1000 తగ్గిన పసిడి
గ్లోబల్ మార్కెట్లో 1.45 శాతం పడిపోయిన గోల్డ్