ఇదీ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల దుస్థితి
గంటకొట్టే పని ప్రిన్సిపలే
బాలికలకు బాత్రూంలు సైతం లేవు
శుభ్రత కరవైన కాలేజి గదులు
కనీస సౌకర్యాలు లేని కళాశాలలు
హైదరాబాద్, అక్టో బరు 26, ప్రభాతవార్త: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనీస సౌకర్యాలు, సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి.చివరికి కొన్ని కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ క్లాసులను చెప్పడానికి లెక్చరర్లు కూడా లేరు. దీంతో రాష్ట్రంలో పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరకుండా.. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో చేరుతున్నారు విద్యార్థులు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు దగ్గరలో ఉండే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేర్పించాలని భావిస్తున్నప్పటికీ.. వాటిలో విద్యార్థులకు సరిపడా కనీస సౌకర్యాలు లేక, బోధన చేయడానికి లెక్చరర్లు లేక, చివరికి అటెండర్లు, వాచ్మెన్లు, స్వీపర్లు లేక కాలేజీ ప్రిన్సిపాలే గంట కొట్టాల్సిన దయనీయ స్థితిలో ప్రభుత్వ కాలేజీలు కొనసాగుతున్నాయి. కాలేజీల్లో ప్రిన్సిపాలే చీపురుపట్టాలి లేకపోతే.. విద్యార్థులతో కాలేజీ ప్రాంగణాన్ని శుభ్రం చేయించుకోవాలి. కాలేజీలో ఉన్న మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి కూడా ఎవరు లేని పరిస్థితి నెలకొంది. ఆఫీసు సిబ్బందే కాదు.. కాలేజీలోని విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఫిజికల్ డైరక్టర్(వ్యాయామ ఉపాధ్యాయుడు)లు కూడా లేని దుస్థితి. రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుంటే వాటిల్లో 80 శాతానికిపైగా కనీస సౌకర్యాలు లేవు.
This story is from the October 27, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 27, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
భూమికి అతిసమీపం నుంచి రెండు గ్రహశకలాల పయనం
భారీగ్రహశకలాలు రెండు భూమికి అతి సమీపంనుంచి ప్రయాణిస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటిం చింది.
బంగ్లాదాడులపై భారత్ గళం విప్పాలి
కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ
నెహ్రూ లేఖలను అందచేయాలి
రాహుల్కు ప్రధానుల సంగ్రహాలయ లేఖలు
లక్నోలో కుంగిన రహదారి.. 20 అడుగుల భారీ గొయ్యి
ట్రాఫిక్కు భారీగా అంతరాయం
చికున్ గున్యా బెడద.. తెలంగాణ వెళ్లొద్దు
తమ పౌరులను హెచ్చరించిన అమెరికా యేడాదిగా సర్పంచ్లను గోసపెడుతున్న సర్కార్: సభలో హరీశ్ రావు
మోహన్ బాబు కేసులో చట్టపరంగా వ్యవహరిస్తాం
24 తరువాత నోటీసులకు స్పందించకుంటే అరెస్టు చేస్తాం: రాచకొండ కొత్వాల్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో బిగ్ ట్విస్ట్
ప్రీమియర్ షోకు అల్లు అర్జున్, రష్మిక రావద్దని రాతపూర్వకంగా థియేటర్కు సమాచారం ఇచ్చిన పోలీసులు!
పోలీసు నోటీసులతో మోహన్ బాబు గన్ సరెండర్
చంద్రగిరి సిఐకి అందజేసిన ఎంబియు సిబ్బంది
జాకిరుస్సేన్ కన్నుమూత..సంగీత ప్రపంచానికి తీరనిలోటు
ప్రగాఢ సంతాపం ప్రకటించిన మోడీ
తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా టూరిజం పాలసీ
పర్యాటక విధానంపై మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో ప్రకటన