మత సామరస్యం
Vaartha-Sunday Magazine|August 11, 2024
వివేకానంద స్వామివారు 1893వ సంవత్సరంలో చికాగో నగరంలో జరిగిన విశ్వమంత మహాసభలో పాల్గొన్న శత వార్షికోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.
డా॥ పులివర్తి కృష్ణమూర్తి
మత సామరస్యం

వివేకానంద స్వామివారు 1893వ సంవత్సరంలో చికాగో నగరంలో జరిగిన విశ్వమంత మహాసభలో పాల్గొన్న శత వార్షికోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. మానవ చరిత్ర ఒక సంక్లిష్ట దశలో వివేకానందులవారు. ఆ మహాసభలో పాల్గొన్నారు.

ఆనాడు ప్రపంచంలోని పలు ప్రాంతాలు దాదాపు స్వాతంత్య్రంగానే వృద్ధిగాంచాయి. ఒకదానిపై ఒకటి ప్రభావం చూపటం సంభవించినా, వాటి ప్రత్యేక లక్షణాలలో అవి జోక్యం చేసుకోలేద మత సామ చెప్పాలి. విజ్ఞానం పురోభివృద్ధి చెందింది. రాకపోకల వార్తా సౌకర్యాలు అభివృద్ధి చెందాయి. జాతులూ, నాగరికతలూ, దేశాలూ చేరువైనాయి. విభిన్న స్థాయిల్లో అమోఘంగా అది ఒకదానిపై ఒకటి ప్రభావం చూపసాగాయి.ఫలితంగా ఒక సమ్మిశ్రిత నాగరికత పరిణామం చెందేందుకు పునాది పడింది.

ఈ నూతన సమ్మిశ్రిత నాగరికతను వికసింపజేయడానికి ఎందరో మహాపురుషులు భారతావనిలో ఉదయించారు. గత వంద సంవత్సరాల కాలంలో మానవుల్లో బుద్ధి, సాంఘిక, రాజకీయ రంగాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమైన మార్పు, మతం పట్ల ఆధునిక మానవుడి దృక్పథం, అలవిమీరిన సాంకేతికాభివృద్ధి, దానివలన మానవాళికి కలిగే ప్రమాదాలు, విజ్ఞాన శాస్త్ర పరిధుల ఎరుక, విద్యావంతుల దృష్టిని అటు పశ్చిమ దేశాలవారిని ఇటు ప్రాచ్య దేశాల్లోని మతాల వైపు మళ్లించింది.ప్రాచ్య దేశాలవారు తమ ఆర్థికాభివృద్ధికై పశ్చిమ దేశాల విజ్ఞాన, సాంకేతిక రంగాల వైపు తమ దృష్టిని సారించారు.వార్తారంగం ఒక విధమైన ప్రపంచ అవగాహనను, ఆలోచనా సరళిని కల్పించి, ఒక దేశానికీ మరొక దేశానికీ దూరం తొలగించి, దగ్గర చేసింది.ప్రస్తుతం పరిశీలిస్తే ఈ ప్రపంచానికి ఈ జీవితం సంపూర్ణ దర్శనం, యథార్థ్యత, విశ్వజనీన మానవ సమైక్యత ఆవశ్యకాలు. అందుకే విశ్వజనీన మత సిద్ధాంతాన్ని వివేకానంద స్వామి మానవాళికి తెలియజేశారు. 1893లోనే విశ్వమత సభలోనే వివేకానందులవారు ప్రపంచానికి చాటారు. ఎన్నటికైనా విశ్వజనీన మతమనేది దేశకాలాతీతమై అనంతమై ఉండాలి.

కృష్ణుణ్ణి అనుసరించే వారి మీద పాపాత్ముల మీదా, అందరి మీదా తదీయ భానుదీప్తి ప్రసరించాలి. అది బ్రాహ్మణమతంగా, బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయ మతాలుగాగానీ వుండరాదు. అయినా అభివృద్ధి గాంచడానికి అనంతమైన అవకాశం వుండాలి. ఆ మతంలో హింస, అసహనానికి తావుండదు(కూడదు).

This story is from the August 11, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 11, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
తెలుగుదారులు
Vaartha-Sunday Magazine

తెలుగుదారులు

తెలుగుదారులు

time-read
1 min  |
January 05, 2025
సలాం.. సైనికా..
Vaartha-Sunday Magazine

సలాం.. సైనికా..

సలాం.. సైనికా..

time-read
1 min  |
January 05, 2025
యశస్విని కావాలి
Vaartha-Sunday Magazine

యశస్విని కావాలి

యశస్విని కావాలి

time-read
1 min  |
January 05, 2025
Vaartha-Sunday Magazine

'మహా'కుంబ్' లో జనగంగ

పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.

time-read
5 mins  |
January 05, 2025
ఆర్థిక మహర్షి మన్మోహన్
Vaartha-Sunday Magazine

ఆర్థిక మహర్షి మన్మోహన్

దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.

time-read
5 mins  |
January 05, 2025
'సంఘ్' భావం
Vaartha-Sunday Magazine

'సంఘ్' భావం

చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు

time-read
2 mins  |
January 05, 2025
పుష్ప విలాసం!
Vaartha-Sunday Magazine

పుష్ప విలాసం!

హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.

time-read
1 min  |
January 05, 2025
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

బిపి అదుపులో ఉండాలంటే..

time-read
1 min  |
January 05, 2025
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
Vaartha-Sunday Magazine

త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా

త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.

time-read
1 min  |
January 05, 2025
తారాతీరం
Vaartha-Sunday Magazine

తారాతీరం

'భూత్ బంగ్లా'లో టబు

time-read
1 min  |
January 05, 2025