ప్రభుత్వం ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజల భూములను స్వాధీ నం చేసుకోవడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో భూముల స్వాధీనానికి చట్టాలు, న్యాయస్థానాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే వీటికి కొన్ని షరతులు ఉన్నాయి. ఇటీవలే సుప్రీంకోర్టు ఈ అంశంపై కీలకమైన సూచనలు కూడా చేసింది.రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణం, ప్రాజెక్ట్ అభివృద్ధి, నిర్మాణం సమయంలో పెద్దఎత్తున భూముల అవసరం ఏర్పడు తుంది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములు కాకుండా ప్రజలు, రైతుల నుంచి కూడా భూములను స్వాధీనం చేసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులుగాని, ప్రజలు కాని నష్ట పోకుండా వారికి నష్టపరిహారాన్ని అందిస్తారు. నిబంధనల ప్రకారం మార్కెట్ రేటు కంటే ఎక్కువ మొత్తంలోనే చెల్లింపులు ఉంటాయి. భూముల సేకరణ, చెల్లింపుల విషయంలో ప్రతి అంశం పారదర్శకంగా ఉంటుంది. ముందుగానే ఎవరి భూమిని స్వాధీనం చేసుకుంటున్నారన్న అంశాలను బహిరంగంగా ప్రకటిం చడంతో పాటు వాటిని పత్రికల్లో కూడా ప్రకటనల రూపంలో ముద్రిస్తారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ప్రైవేటు వ్యక్తులు, రైతుల భూములను స్వాధీనం చేసుకుంటారు. పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు వంటివి.
This story is from the November 24, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 24, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
డిసెంబరు 1 నుండి 7, 2024 వరకు
వారఫలం
నవ్వుల్...రువ్వుల్....
నవ్వుల్...రువ్వుల్....
మట్టే ఔషధం
దేవేంద్ర సభలో ఆ రోజున మహావిష్ణువు, దేవగురువు బృహస్పతి వున్నారు. స్వామివారు అసురులను వధించి మమ్మల్ని అమరావతిని పాలించేలా అనుగ్రహించారు.
వివేకంతో ఆలోచించాలి
అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. ఆ కాలంలో బోధిసత్త్వుడు సింహంలా జన్మించాడు. అడవిలో నివసించేవాడు.
పాత ఇంటిని కొనుగోలు చేస్తున్నారా?
వాస్తువార్త
అత్యాశ
అదృష్టాన్ని నమ్మేవారికి అత్యాశ అ రాసుకున్నది.. ఆశను త్యజించమన్నాడు బుద్ధుడు.
ఆంధ్రత్వం-ఆంధ్రభాష
తమిళనాట అడయపాలంలో 1520లో జన్మించిన సర్వతోముఖ సంస్కృత మహా \"విద్వాంసుడు అప్పయ్య దీక్షితులుకు, ఆంధ్రులన్నా, ఆంధ్రభాష అన్నా ప్రేమాభిమానాలుండేవి.
మేలైన ఆరోగ్యం కోసం..
పిల్లల్లో ఊబకాయం