పుస్తకం విజ్ఞాన భాండాగారం. పుస్తకం హస్తభూషనమే ద కాదు మస్తిష్క వికాస సాధనం. సరస్వతి కొలువైన దేవాల పుస్తక యం గ్రంథాలయమే. విజ్ఞాన సమపార్జనకు 5 మూల సూత్రం పుస్తక పొఠనం. జ్ఞాన వితరణ మాద్యమం గ్రంథం. పుస్తకాన్ని నమ్మిన వాడు ” మహాజ్ఞాని అవుతాడు.
పుస్తకాన్ని, గ్రంథాలయాన్ని వ్యతిరేకించిన వాడు అపర అజ్ఞాని.ఒక పుస్తకం వేల మెదళ్ల ను వెలిగించే జ్ఞానదీపం.గ్రంధాలయ దర్శనంతో మనో విస్తృతి విస్తరిస్తుంది. గ్రంథాలయ ప్రాధాన్యాన్ని గుర్తించిన అయ్యంకి వెంకటరమణయ్య ప్రేరణతో 1968 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్స వాలను నిర్వహించుట ఆనవా యితీగా మారింది. స్వతంత్ర భారత తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినం 14 నవంబర్న ప్రారంభమై 20 నవంబర్ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తు న్నారు. భారత దేశవ్యాప్తంగా ప్రముఖ గ్రంథాలయాల జాబితాలో కలకత్తా జాతీయ లైబ్రరీ, ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ, సరస్వతీ మహల్, చెన్నై అన్నా సెంటిమరీ లైబ్రరీ, గోవా కృష్ణదాస్ షమా కేంద్రీయ లైబ్రరీ, అలహాబాదు పబ్లిక్ లైబ్రరీ, తిరువనంతపురం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాదు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లాంటివి చోటు దక్కించుకున్నాయి.
లుక్ కల్చర్ వద్దు బుక్ కల్చరే ముద్దు
This story is from the December 01, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 01, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
డిసెంబరు 1 నుండి 7, 2024 వరకు
వారఫలం
నవ్వుల్...రువ్వుల్....
నవ్వుల్...రువ్వుల్....
మట్టే ఔషధం
దేవేంద్ర సభలో ఆ రోజున మహావిష్ణువు, దేవగురువు బృహస్పతి వున్నారు. స్వామివారు అసురులను వధించి మమ్మల్ని అమరావతిని పాలించేలా అనుగ్రహించారు.
వివేకంతో ఆలోచించాలి
అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. ఆ కాలంలో బోధిసత్త్వుడు సింహంలా జన్మించాడు. అడవిలో నివసించేవాడు.
పాత ఇంటిని కొనుగోలు చేస్తున్నారా?
వాస్తువార్త
అత్యాశ
అదృష్టాన్ని నమ్మేవారికి అత్యాశ అ రాసుకున్నది.. ఆశను త్యజించమన్నాడు బుద్ధుడు.
ఆంధ్రత్వం-ఆంధ్రభాష
తమిళనాట అడయపాలంలో 1520లో జన్మించిన సర్వతోముఖ సంస్కృత మహా \"విద్వాంసుడు అప్పయ్య దీక్షితులుకు, ఆంధ్రులన్నా, ఆంధ్రభాష అన్నా ప్రేమాభిమానాలుండేవి.
మేలైన ఆరోగ్యం కోసం..
పిల్లల్లో ఊబకాయం