టెంట్ షాప్
రాము: నా చిన్నప్పుడు మా నాన్న "ఒరే! నువ్వు అందరికీ నీడనిస్తావురా” అనేవాడు, అన్నాడు రవితో.
రవి: “అందుకేనా ఇప్పుడు నువ్వు టెంట్ షాప్ నడిపిస్తున్నావు.
కష్టపడకుండా..
నాని: "నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నా చేయి చూసి నాకు సంతానం లేరని అన్నావు" అన్నాడు జ్యోతిష్యునితో.
జ్యోతిష్యుడు: "నేనూ అదేగా అన్నాను. కష్టపడకుండా ఇతరుల సొత్తు వస్తుందని”.
వాట్సప్ చూశాక
అనిల్ : "డాక్టరుగారూ! ఈ మాత్రలు ఎప్పుడు వేసుకోవాలి?" డాక్టర్: “ఈ మాత్ర ఫేస్బుక్ చూసిన తరువాత, ఇంకో మాత్ర వాట్సప్ చూసాక".
పిల్లల మీద ఒట్టు
ప్రియ: "మోహన్! నన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని దేవుడి మీద ఒట్టు పెట్టి చెప్పు" అంది మోహన్.
మోహన్: "ప్రియా, నా ఇద్దరు పిల్లల మీద ఒట్టు, నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను" అన్నాడు ప్రియురాలితో.
నర్సు వచ్చినప్పుడు
కావ్య: "రమ్యా, మీ తాతయ్య
ఐసియూలో ఉన్నారు కదా, ఇప్పుడెలా ఉంది?"
This story is from the December 01, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 01, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
ఈ వారం కా'ర్ట్యూ న్స్'
డిసెంబరు 1 నుండి 7, 2024 వరకు
వారఫలం
నవ్వుల్...రువ్వుల్....
నవ్వుల్...రువ్వుల్....
మట్టే ఔషధం
దేవేంద్ర సభలో ఆ రోజున మహావిష్ణువు, దేవగురువు బృహస్పతి వున్నారు. స్వామివారు అసురులను వధించి మమ్మల్ని అమరావతిని పాలించేలా అనుగ్రహించారు.
వివేకంతో ఆలోచించాలి
అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. ఆ కాలంలో బోధిసత్త్వుడు సింహంలా జన్మించాడు. అడవిలో నివసించేవాడు.
పాత ఇంటిని కొనుగోలు చేస్తున్నారా?
వాస్తువార్త
అత్యాశ
అదృష్టాన్ని నమ్మేవారికి అత్యాశ అ రాసుకున్నది.. ఆశను త్యజించమన్నాడు బుద్ధుడు.
ఆంధ్రత్వం-ఆంధ్రభాష
తమిళనాట అడయపాలంలో 1520లో జన్మించిన సర్వతోముఖ సంస్కృత మహా \"విద్వాంసుడు అప్పయ్య దీక్షితులుకు, ఆంధ్రులన్నా, ఆంధ్రభాష అన్నా ప్రేమాభిమానాలుండేవి.
మేలైన ఆరోగ్యం కోసం..
పిల్లల్లో ఊబకాయం