స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం. దాంతో అవస్థపడటం. ఈ విషయాన్ని చెప్పడానికి మాయూరం వేదనాయగం పిళ్ళై ఓ కథ చెప్పారు. ఆయన రాసిన ప్రతాప ముదలియార్ చరిత్రం అనే పుస్తకంలో ఈ కథ ఉంది.
జంట (భర్త, భార్య) ఈ ఇద్దరి మధ్య ఎప్పుడు చూసినా గొడవలే. చీటికీ మాటికీ కీచులాడుకునే వారు, కొట్టుకునేవారు కూడా. అలా ఒకరోజు ఇద్దరూ కీచులాడుకుంటుండగా భర్త ఆమెను చూసి నిన్ను ఏం చేస్తానో చూడు..! అని అన్నాడు ఆవేశంగా ఏమైనా ప్రతీకారం తీర్చుకుంటారా అని అడిగింది భార్య.
ఊరు చివర పెద్ద చెరువు ఉంది చూసావూ.అందులో ... అంటూ అతనేదో చెప్తుండగా ఆమె అతని మాటకు అడ్డు తగిలింది. ఆ చెరువులో నేను పడిపోతాను అన్నాడు భర్త.
అతనలా చెప్పినప్పటికీ ఆమె ఆగలేదు. నువ్వు ఆ చెరువులో పడటాన్ని నేను నా కళ్లారా చూస్తాను....ఆ పని త్వరగా చెయ్యండి అంటూ అతనిని లాక్కుంటూ పోయింది చెరువు వద్దకు.
This story is from the December 15, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 15, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు