ఆగకుండా వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకెళ్తున్న ఆ మలయాళ మనోహరి పేరు సంయుక్తా మీనన్. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ ట్రెండింగ్ హీరోయిన్గా రాణిస్తున్నారు. ఏడేళ్ల క్రితం మలయాళంలో కెరీర్ మొదలుపెట్టి తెలుగులో 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్' 'విరూపాక్ష' చిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా గుర్తింపు సాధించారు. దక్షిణాదిన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో దాదాపు ఇరవైకి పైగా చిత్రాల్లో నటించారు.టాలీవుడ్లో ఆమె నటించిన నాలుగు సినిమాలూ హిట్ అయ్యాయి. దీంతో ఆమెను తెలుగు తెరకు 'లక్కీ స్టార్' అని, 'గోల్డెన్ లెగ్' అంటూ విభిన్న టైటిల్స్ అభిమానులు పిలుస్తున్నారు.కామెడీ, సెంటిమెంట్ ఓరియెంటెడ్ కథలు ఎక్కువ ఇష్టమని చెబుతున్న సంయుక్తా, తన జీవితానికి పుస్తకాలే అసలైన మార్గ దర్శకాలుగా నిలిచాయని వివరించారు. సినిమాలో ప్రతి దృశ్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ రోజురోజుకీ నటనని మెరుగు పరుచుకోవటమే సక్సెస్‌కి ఆధారమంటున్న సంయుక్తా మీనన్ ఇంటర్వ్యూ విశేషాలు....
మీ చిత్రాలన్నీ హిట్ అవుతున్నాయి. ఎలా ఫీలవుతున్నారు?
చాలా చాలా హ్యాపీగా ఉంది.వరుసగా హిట్స్ రావటానికి అదృష్టం, ప్రేక్షకుల అభిమానం రెండూ కారణమే. నా దర్శకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారి కృషి వల్లే నాలోని ప్రతిభ వికసించింది. ఇలాంటి హిట్స్ మరిన్ని పొందాలని ఆశిస్తున్నాను.
సినీ కెరీర్ కోసం ఎలా ప్లాన్ చేసుకున్నారు?
This story is from the July 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.
వర్షాకాలంలో చేసే తప్పులు
వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు
వ్యాపారమే వ్యాపారం
స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి
విహంగ వీక్షణం
స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి
సమాచార దర్శనం
మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.
పనిలో 'దమ్ము' ఉంది
మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో