కస్టమర్లను పెంచుకోవడానికి ఈ పద్ధతులను పాటిస్తే అమ్మకాలు పెరగడంతోపాటుమీ జేబు ఎప్పుడూ ఉంటుంది.
మ న దేశంలో అతిధులకే కాదు, కస్టమర్లకు ప్రత్యేక గౌరవం, హెూదా ఇస్తారు. అతిధులకు ఆగ్రహం కలిగినా పట్టించుకోనక్కర లేదు కానీ కస్టమర్లకు కోపం వస్తే అది మీ జీవనోపాధిపై ప్రభావం చూపి మీ ఆర్థిక స్థితిని దెబ్బ తీస్తుంది. కాబట్టి కస్టమర్ ప్రవర్తన మీకు అర్థం కాకున్నా సరే వారిపై కోప్పడవద్దు. విసుక్కోవద్దు.
రకరకాల కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే కస్టమర్
కస్టమర్‌కి మీరు ఆఫ్ లైన్ లో బీమా పాలసీ విక్రయిస్తున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా దీన్ని డీల్ చేయాలి. లేకపోతే మీ తొందరపాటుతో క్లయింట్స్ మీ చేతుల్లోంచి జారిపోతారు. వారు మార్కెట్లో మీ పరపతిని చెడగొట్టే అవకాశం ఉంటుంది. ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్లు పాలసీ తీసుకోవడానికి అంగీకరించి ఉండవచ్చు కానీ ముఖాముఖి కలుసుకున్నప్పుడు దాన్ని తీసుకోవడానికి మీరు మరిన్ని షరతులు చెప్పినప్పుడు నిరాకరిస్తుంటారు.
ఇలాంటి పరిస్థితిలో మీరు అనవసరంగా నా టైమ్ వృథా చేసారని వారిపై కోపం తెచ్చుకోవద్దు.మృదువైన మాటలతో వారికి నచ్చజెప్పాలి. పాలసీ తీసుకునేలా తయారుచేయాలి. ఇతర పాలసీలు తీసుకోమని పట్టుబట్టాలి.
షాప్ కస్టమర్
మీకు కిరాణా దుకాణం లేదా కూరగాయల దుకాణం ఉంటే కస్టమర్ల కొరత ఉండదు. ఈ రెండు రోజువారీ అవసరాలు తీర్చేవి. మీ దగ్గరికి రకరకాల కస్టమర్లు వస్తారు. ఏదో షాపులో ఉన్న వస్తువుల గురించి మిమ్మల్ని అడుగుతారు. అంత మాత్రాన అవన్నీ వారు తీసుకోవాలని ఏమీ లేదు. ఇంకొందరికి ప్రతి వస్తువు ధర బేరమాడే అలవాటు ఉంటుంది. మరి కొందరు ఒక్క రూపాయి తగ్గింపు కోసం అసభ్యంగా మాట్లాడడానికీ వెనుకాడరు.
This story is from the September 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.
వర్షాకాలంలో చేసే తప్పులు
వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు
వ్యాపారమే వ్యాపారం
స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి
విహంగ వీక్షణం
స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి
సమాచార దర్శనం
మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.
పనిలో 'దమ్ము' ఉంది
మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో