కో విడ్-19 తర్వాత వ్యక్తుల జీవితంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఈ రోజుల్లో ఎవరూ పదేళ్ల క్రితంలాగా ఎలాంటి ప్లానింగ్ చేయడం లేదు. ఎందుకంటే జీవితం అనూహ్యమైనది. డబ్బు, అధికారం ఉన్నప్పటికీ ప్రజలు తమ ఆప్తులను కోల్పో తున్నారు. ఇలాంటి పరిస్థితిలో వారు ఆరోగ్య రక్షణ విషయంలో అవగాహన కలిగి ఉండటం మొదలుపెట్టారు. ఈ విషయం గురించి ముంబై లోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కహాలే మాట్లాడుతూ కోవిడ్ కారణంగా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెరిగిందని, ఇది చాలా మంచి విషయ మని అయితే ప్రతి వ్యక్తి కొత్త సంవత్సరంలో కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలని చెప్పారు. వారు తెలిపిన విషయాలు ఇలా ఉన్నాయి.
• మీ బరువును నియంత్రణలో ఉంచుకోండి. అది వయసుకు తగ్గట్టుగా ఉందా లేదా అన్నది చూసుకోండి. బరువు సరైన విధంగా ఉండాలంటే అదనపు క్యాలరీలను నివారించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. లిఫ్టీకి బదులుగా మెట్లు ఎక్కండి. సులభమైన ఈ పనులను మీరు ప్రతిరోజూ చేయవచ్చు. కూర్చుని ఉండడం మీకు పాసివ్ స్మోకింగ్ అంత ప్రమాదకరం.అదే పనిగా ఎక్కువసేపు కూర్చుంటే గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి కూర్చోవడాన్ని పాసివ్ స్మోకింగ్ గా పరిగణిస్తారు.
This story is from the January 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.
వర్షాకాలంలో చేసే తప్పులు
వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు
వ్యాపారమే వ్యాపారం
స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి
విహంగ వీక్షణం
స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి
సమాచార దర్శనం
మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.
పనిలో 'దమ్ము' ఉంది
మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో