ఏ స్త్రీ అయినా చీర కట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా, చీర అందరికీ సూట్ అవుతుంది. ఏ సందర్భానికైనా మీ కోసం ప్రత్యేక చీర ఎంచుకోవచ్చు. చీరలు రకరకాల ఫ్యాబ్రిక్ లు, రంగుల్లో లభిస్తాయి. హెవీ వర్క్ ఉన్న చీరలు చాలా ఖరీదుగా ఉంటాయి కాబట్టి మీ అవసరం, సంధర్భం లేదా మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీకు ఎలాంటి చీర కావాలో నిర్ణయించుకోండి.
చీర కట్టుకోవడం సంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక ఫ్యాషనబుల్ అటయిర్. వీటిలో అమ్మాయిలు, స్త్రీలు అందంగా కనిపిస్తారు. అయితే మారుతున్న కాలంలో చీరల ఫ్యాషన్ నిరంతరం ఇన్ అండ్ అవుట్గా మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి చీర ఎంచుకుంటారన్నది చాలా ముఖ్యం.
ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల డిజైనర్ చీరలు ట్రెండ్లో ఉన్నాయి. సాధారణంగా సీజన్, సందర్భాన్ని బట్టి ధరించే చీరల గురించి చర్చిస్తుంటారు. అయితే మనం ఎవస్క్రీన్ చీరల గురించి చెప్పుకుందాం. ఇవి ధరించి మీరు ఎక్కడ నిలబడినా అందరి దృష్టి మీపైనే పడుతుంది.
ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ వికాస్ భన్సాలీతో ఈ చీరల గురించి తెలుసుకుందాం.
ఆర్గంజా చీర
This story is from the May 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు