![మెగా డిఎస్సీకి కేబినెట్ ఓకే](https://cdn.magzter.com/1637665456/1719259835/articles/-3te6CNBi1719293644197/1719293959433.jpg)
గత ప్రభుత్వం సివిల్ వర్మ, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు.
విజయవాడ, సూర్య ప్రధాన ప్రతినిధి : గత ప్రభుత్వం సివిల్ వర్క, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు.గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ అమోద ముద్ర వేసినట్టు మంత్రి పార్థసారథి ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
డిఎస్సీకి టెట్ తప్పనిసరి అని తెలిసినా, ఆర్నెల్లకు ఓసారి టెట్ నిర్వహించకుండా వేలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయేలా గత ప్రభుత్వంలో వ్యవహరించారని మంత్రి సారథి ఆరోపించారు. 80 శాతం డిఎస్సీ మార్కులు, 20శాతం టెట్ మార్కులతో నియామకాలు జరుగుతాయి. టెట్ ఎన్నిసార్లైనా రాయొచ్చని, సకాలంలో నిర్వహించక పోవడం వల్ల అభ్యర్థులు మార్కులు తెచ్చుకునే అవకాశం కోల్పోయారన్నారు. మూడేళ్ల క్రితం టెట్ నిర్వహించడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.
నాణ్యత కలిగిన విద్యను అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు చెప్పారు.
This story is from the June 25, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 25, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![అప్పుడు కెమెరా తనవైపే ఉందని కోహ్లికి తెలియదు](https://reseuro.magzter.com/100x125/articles/26100/1747262/Ru0176UuA1719553650470/1719554795848.jpg)
అప్పుడు కెమెరా తనవైపే ఉందని కోహ్లికి తెలియదు
రిషబ్ పంత్ ఔటైనప్పుడు విరాట్ రియాక్షన్‌ను గమనించారా? ఆ సమయంలో కెమెరా తనవైపు ఉందని కోహ్లి అనుకోలేదు. పంత్ అలాంటి క్యాచ్ ఇచ్చిన వెంటనే స్పందించి తన మొహానికి టవల్ అడ్డు పెట్టుకున్నాడు.
![పాక్ ఎన్నికలపై దర్యాపు](https://reseuro.magzter.com/100x125/articles/26100/1747262/XsWbaeibb1719553518066/1719553617438.jpg)
పాక్ ఎన్నికలపై దర్యాపు
అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం • మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలనకు పిలుపు
![వైసీపీ సర్కార్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను వేదనకు గురిచేసింది](https://reseuro.magzter.com/100x125/articles/26100/1747262/JSzkNiXCq1719552381469/1719552629117.jpg)
వైసీపీ సర్కార్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను వేదనకు గురిచేసింది
ఇంజినీరింగ్ విభాగాల సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
![ఎయిమ్స్ నుండి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్](https://reseuro.magzter.com/100x125/articles/26100/1747262/cxYIOVLzA1719552195166/1719552359805.jpg)
ఎయిమ్స్ నుండి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
గురువారం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడి వృద్ధాప్యంతో బాధపడుతున్న బీజేపీ కురువృద్ధుడు
![రామోజీ ఓ అక్షర శిఖరం](https://reseuro.magzter.com/100x125/articles/26100/1747262/3DVI20Wnf1719551875370/1719552186994.jpg)
రామోజీ ఓ అక్షర శిఖరం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ రామోజీరావు అని చెప్పారు.
![జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారడం అనైతిక చర్య](https://reseuro.magzter.com/100x125/articles/26100/1744866/p2C9DLbMV1719377148050/1719377230291.jpg)
జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారడం అనైతిక చర్య
జగిత్యాల ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది * పార్టీ మార్పుపై రాహుల్ స్పందించాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులు పట్టించుకోని ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎల్ రమణ
![చేతిలో రాజ్యాంగ ప్రతితో రాహుల్ ఎంపీగా ప్రమాణం](https://reseuro.magzter.com/100x125/articles/26100/1744866/WiRqRq_Jh1719376918238/1719377076618.jpg)
చేతిలో రాజ్యాంగ ప్రతితో రాహుల్ ఎంపీగా ప్రమాణం
లోక్ సభకు వచ్చిన సోనియా, ప్రియాంకగాంధీ • ప్రమాణం చివరలో జైహింద్, జై సంవిధాన్ అని రాహుల్ గాంధీ నినాదాలు • వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్
![క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ](https://reseuro.magzter.com/100x125/articles/26100/1744866/uiz1xCfYN1719376741552/1719376909189.jpg)
క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ
విహారీ తిరిగొచ్చేయ్... నీకు మా పూర్తి సహకారం ఉంటుంది • మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి • లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన విహారి • విహారితో భేటీ సంతోషం కలిగించిందన్న మంత్రి లోకేశ్ • గత ప్రభుత్వ హయాంలో అతడు రాజకీయ దౌర్జన్యానికి గురయ్యాడని వెల్లడి • విహారి తిరిగి ఆంధ్రాకు వచ్చేయాలని లోకేశ్ సూచన
![క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ](https://reseuro.magzter.com/100x125/articles/26100/1744866/FRiSUL9UQ1719376612911/1719376726152.jpg)
క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ
విహారీ తిరిగొచ్చేయ్... నీకు మా పూర్తి సహకారం ఉంటుంది • మంత్రి నారా లోకేశు కలిసిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి • లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన విహారి • విహారితో భేటీ సంతోషం కలిగించిందన్న మంత్రి లోకేశ్ • గత ప్రభుత్వ హయాంలో అతడు రాజకీయ దౌర్జన్యానికి గురయ్యాడని వెల్లడి ఆ విహారి తిరిగి ఆంధ్రాకు వచ్చేయాలని లోకేశ్ సూచన
![కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ బేటీ](https://reseuro.magzter.com/100x125/articles/26100/1744866/HXXtnV5Tv1719376455646/1719376589923.jpg)
కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ బేటీ
• జాతీయ ఆరోగ్య మిషన్ 2023-24 మూడు.. నాలుగు త్రైమాసికాల నిధులు • రూ. 323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి • కేంద్రం నుంచి రావల్సిన నిధులు రాక పోవటంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం