కోస్గి సభలో సిఎం రేవంత్ హామీ
మహబూబ్ నగర్ బ్యూరో, ఫిబ్రవరి 21, ప్రభాతవార్త: ఎన్నికల యుద్ధం విరామం మాత్రమే అని, రాష్ట్రంలోని 17పార్లమెంట్ స్థానాలకు 14 స్థానాల్లో విజయం సాధిస్తేనే గెలిచినట్లు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పాలమూరుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, పాలమూరు ఎండబెట్టారని దుయ్యబట్టారు. నారాయణపేట జిల్లా కోస్గి పర్యటనలో భాగంగా రూ.4400 కోట్ల అభివృద్ధిపనులకు శంకుస్థాపనచేసిన అనంతరం సాయంత్రం కోస్గి బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి ప్రజల మహిళాసంఘాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం అభిమానం గుండెల నిండా ఉన్నందుకే నేడు సీఎంగా తిరిగి వచ్చానని చెప్పారు. పాలమూరు ఆదరించి, ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ కరీంనగర్లో నిలబడితే ఓడిపోతాననే భయంతో నాడు అక్కడి నుంచి పాలమూరుకు వలస వస్తే మహబూబ్ నగర్ నుంచి మనం గెలిపించి ఆదరిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించి కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టి ఒక్క ఎకరాకైన నీళ్లివ్వలేదన్నారు. పాలమూరు గడ్డకు, ఇక్కడి బిడ్డలకు క్షమాపణ చెప్పి మళ్లీ ఇక్కడ అడుగు పెట్టాలని, ఓటు అడగాలని డిమాండ్ చేశారు. నమ్మించి నట్టేట ముంచాడని దుయ్యబట్టారు.ఆనాడు చిన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యంమంలోకి చీమలు పెట్టిన పుట్టలోకి పాములు జొర్రినట్లు ఉద్యమంలో వచ్చి తెలంగాణను పట్టిపీడించాడని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా ఏ మొఖం పెట్టుకొని మళ్లీ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో 14అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్టో బీఆర్ఎస్ అభ్యర్థులను బండకేసి కొట్టినా బుద్ధిరాలేదన్నారు. భీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, దేవాదుల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేశావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 2లక్షల కోట్టు ప్రాజెక్టులకు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు.
This story is from the February 22, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 22, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికే కేంద్రం ప్రాధాన్యమా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా, చట్టప్రకారం జరిగే వ్యాపా రాలను పట్టించుకోకుండా, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపిం చారు
సరిహద్దుల్లో రైతుల రైల్ రోకో
పంజాబ్ రైతులు ఇచ్చిన రైలోకో ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. తమ డిమాండ్లను కేంద్రం అంగీక రించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, వెంటనే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతులు నాలుగు గంటలపాటు నిర్వహించారు.
అమిత్ రాజీనామా చేయాల్సిందే
పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ధర్నా
వారం - వర్యం
వార్తాఫలం
ప్రొ కబడ్డీ ప్లే ఆఫ్స్ ఢిల్లీ
47-25 పాయింట్ల తేడాతో బెంగళూరు ఓటమి
టీమిండియాకు బిగ్ షాక్
గబ్బా ఫలితం కంటే ముందే.. డబ్ల్యూటిసి ఫైనల్స్కు డౌట్? మిగిలిన జట్ల - ఫలితాలపైనే ఆశలు
టీమిండియాకు తప్పిన ఫాలోఆన్ గండం
నాల్గవ రోజు ఆట ముగిసే సరికి 252/9 445 పరుగులతో ఆస్ట్రేలియా భారీ స్కోరు
విస్కాన్సిన్ మాడిసన్ స్కూలులో కాల్పులు: ఐదుగురు మృతి
అగ్రరాజ్యం అమెరికా లో మరోసారి తుపాకుల మోత మోగింది.విస్కాన్సిన్లోని మాడిసన్లో ఉన్న అబండంట్ క్రైస్తవ పాఠశాలలో కాల్పులు చోటుచేసు కున్నా యి.
బిజెపిలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జోరు
వచ్చే ఫిబ్రవరికల్లా నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు
సమాజంలో ప్రతికూల అంశం ఒకటి జరిగితే 40 రెట్లు మంచి జరుగుతోంది
ప్రతి ఒక్కరు ఇగోను పక్కన పెట్టాలని లేకపోతే అగాధంలో పడిపోతారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హితవు పలికారు.