![టీమిండియాకు తప్పిన ఫాలోఆన్ గండం టీమిండియాకు తప్పిన ఫాలోఆన్ గండం](https://cdn.magzter.com/1597827880/1734491129/articles/18obzOKtM1734529519491/1734529642866.jpg)
ఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నాల్గవ రోజు ఫాలో ఆన్ గండం నుంచి టీమిండియా గట్టెక్కింది.బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరుగుతున్న టెస్టులో నాలుగవ రోజు మంగళవారం పలుమార్లు వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగినా, ఆట ముగిసే సమయానికి ఇండియా 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. పదో వికెట్కు బుమ్రా, ఆకాశ్ లు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
This story is from the December 18, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 18, 2024 edition of Vaartha.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికే కేంద్రం ప్రాధాన్యమా? ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికే కేంద్రం ప్రాధాన్యమా?](https://reseuro.magzter.com/100x125/articles/23148/1933070/SO5PaikLQ1734575271639/1734579928112.jpg)
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికే కేంద్రం ప్రాధాన్యమా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా, చట్టప్రకారం జరిగే వ్యాపా రాలను పట్టించుకోకుండా, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపిం చారు
![సరిహద్దుల్లో రైతుల రైల్ రోకో సరిహద్దుల్లో రైతుల రైల్ రోకో](https://reseuro.magzter.com/100x125/articles/23148/1933070/4klGb-mgb1734575197655/1734575272959.jpg)
సరిహద్దుల్లో రైతుల రైల్ రోకో
పంజాబ్ రైతులు ఇచ్చిన రైలోకో ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. తమ డిమాండ్లను కేంద్రం అంగీక రించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, వెంటనే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతులు నాలుగు గంటలపాటు నిర్వహించారు.
![అమిత్ రాజీనామా చేయాల్సిందే అమిత్ రాజీనామా చేయాల్సిందే](https://reseuro.magzter.com/100x125/articles/23148/1933070/oQT8jH5ao1734575075471/1734575197054.jpg)
అమిత్ రాజీనామా చేయాల్సిందే
పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ధర్నా
![వారం - వర్యం వారం - వర్యం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1933070/cWoXIrQNS1734574852279/1734575019931.jpg)
వారం - వర్యం
వార్తాఫలం
![ప్రొ కబడ్డీ ప్లే ఆఫ్స్ ఢిల్లీ ప్రొ కబడ్డీ ప్లే ఆఫ్స్ ఢిల్లీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1932636/fbi3R_W9G1734529763011/1734529926006.jpg)
ప్రొ కబడ్డీ ప్లే ఆఫ్స్ ఢిల్లీ
47-25 పాయింట్ల తేడాతో బెంగళూరు ఓటమి
![టీమిండియాకు బిగ్ షాక్ టీమిండియాకు బిగ్ షాక్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1932636/qqsppzcnD1734529642444/1734529763398.jpg)
టీమిండియాకు బిగ్ షాక్
గబ్బా ఫలితం కంటే ముందే.. డబ్ల్యూటిసి ఫైనల్స్కు డౌట్? మిగిలిన జట్ల - ఫలితాలపైనే ఆశలు
![టీమిండియాకు తప్పిన ఫాలోఆన్ గండం టీమిండియాకు తప్పిన ఫాలోఆన్ గండం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1932636/18obzOKtM1734529519491/1734529642866.jpg)
టీమిండియాకు తప్పిన ఫాలోఆన్ గండం
నాల్గవ రోజు ఆట ముగిసే సరికి 252/9 445 పరుగులతో ఆస్ట్రేలియా భారీ స్కోరు
![విస్కాన్సిన్ మాడిసన్ స్కూలులో కాల్పులు: ఐదుగురు మృతి విస్కాన్సిన్ మాడిసన్ స్కూలులో కాల్పులు: ఐదుగురు మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1932636/gIoGQW_Km1734529201627/1734529279710.jpg)
విస్కాన్సిన్ మాడిసన్ స్కూలులో కాల్పులు: ఐదుగురు మృతి
అగ్రరాజ్యం అమెరికా లో మరోసారి తుపాకుల మోత మోగింది.విస్కాన్సిన్లోని మాడిసన్లో ఉన్న అబండంట్ క్రైస్తవ పాఠశాలలో కాల్పులు చోటుచేసు కున్నా యి.
![బిజెపిలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జోరు బిజెపిలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జోరు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1932636/EdLmb3cP_1734529006363/1734529171283.jpg)
బిజెపిలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జోరు
వచ్చే ఫిబ్రవరికల్లా నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు
![సమాజంలో ప్రతికూల అంశం ఒకటి జరిగితే 40 రెట్లు మంచి జరుగుతోంది సమాజంలో ప్రతికూల అంశం ఒకటి జరిగితే 40 రెట్లు మంచి జరుగుతోంది](https://reseuro.magzter.com/100x125/articles/23148/1932636/Xx8Qz581O1734528911187/1734529007149.jpg)
సమాజంలో ప్రతికూల అంశం ఒకటి జరిగితే 40 రెట్లు మంచి జరుగుతోంది
ప్రతి ఒక్కరు ఇగోను పక్కన పెట్టాలని లేకపోతే అగాధంలో పడిపోతారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హితవు పలికారు.