ధనుర్మాసం ప్రత్యేకత
Vaartha-Sunday Magazine|December 17, 2023
ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం.
ధనుర్మాసం ప్రత్యేకత

విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. సాత్వికమైన ఆరాధనలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ధనుర్మాసం ఎంతో పవిత్రమైనది. కనుక సత్వగుణ ప్రధానుడైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థన లకు పూజలకు అనువైన మాసం అని అర్ధం.సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయమే ధనుస్సంక్రమణ. ధనస్సులో సూర్యుడుండే కాలమును ధనుర్మాసము అని అంటారు. ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా, సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణంగా పరిగణిస్తారు.అక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే ఇది రాత్రికాలం, మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం.

ఇక్కడి నుండి ఉత్తరాయణం. అంటే పగలుగా భావిస్తారు. ఇలా అనుకున్నప్పుడు దక్షిణాయమునకు, చివర, ఉత్తరాయణమునకు ముందుండేదీ ధనుర్మాసం. ఈ మాసం ప్రాతఃకాలమునకు ఎంతటి పవిత్రతను కలిగి ఉంటే, అలాంటి పవిత్రతను పొందుపరచుకున్న మాసం. దేవాలయాలలో ఆగమశాస్త్రం, కైంకర్యాలలో, డాక్టర్ స్థానిక ఆచార సంప్రదాయాలలో, ఇతర సంప్రదాయాలలో కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి తిరుప్పావై పఠనం, సేవ, అండాళూజ, గోదాదేవి కళ్యాణం మొదలైనవన్నీ ద్రావిడదేశ సంప్రదాయాలుగా పెద్దలు చెప్తుంటారు. ధనుర్మాసకాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేయడం విశేషం. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు, నివేదనలు చేసి ఆ ప్రసాదాలను పిల్లలకు పంచుతారు. అలా పంచడాన్ని బాలభాగం అంటారు.సూర్యుడు ధనస్సు నుండి మకరరాశిలోకి ప్రవేశించేవరకు అనగా, భోగివరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ధనుర్మాసం ఉభయసంధ్యలలో ఇంటిని శుభ్రం చేసి, దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, దారిద్య్రం  తొలగిపోయి అషైశ్వర్యాలు సిద్ధిస్తాయనే నమ్మకం కూడా. అలాగే ఈ ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీముహూర్తం లాంటిదనే అభిప్రాయం కూడా పెద్దల ద్వారా తెలుస్తుంది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత, పూజలు చేయడం ఎంతో పుణ్యం అని కూడా ప్రతీతి. ఈనెలరోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. గోదాదేవి మార్గశిరం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణున్ని కొలిచింది. ధనుస్సంక్రమణ రోజున నదీస్నానాలు,

This story is from the December 17, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 17, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ప్రపంచ వింతల్లో ఒకటి పెరూలోని మాచుపిచ్చు

time-read
1 min  |
July 07, 2024
ఈ వారం 'కార్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం 'కార్ట్యూ న్స్'

ఈ వారం 'కార్ట్యూ న్స్'

time-read
1 min  |
July 07, 2024
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

7 జులై నుండి 13, 2024 వరకు

time-read
2 mins  |
July 07, 2024
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
Vaartha-Sunday Magazine

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

time-read
2 mins  |
July 07, 2024
నీకు లేరు సాటి...
Vaartha-Sunday Magazine

నీకు లేరు సాటి...

ఉద్యోగం గృహిణి లక్షణం అంటున్నారు విజ్ఞులైనవారు. గృహిణి అనగానే ఎడతెగని పనులు... ఇంటా బయటా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమవుతూ వున్నారు.

time-read
1 min  |
July 07, 2024
అందాల ఉద్యానవనాలు
Vaartha-Sunday Magazine

అందాల ఉద్యానవనాలు

ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి.

time-read
3 mins  |
July 07, 2024
పిల్లి తీర్చిన పిట్టపోరు
Vaartha-Sunday Magazine

పిల్లి తీర్చిన పిట్టపోరు

సింగిల్ పేజీ కథ

time-read
1 min  |
July 07, 2024
కృతజ్ఞత
Vaartha-Sunday Magazine

కృతజ్ఞత

‘కృతజ్ఞత' అనే సుగుణం గురించి ఎంతో గొప్పగా చెబుతోంది సుభాషితం.

time-read
2 mins  |
July 07, 2024
తెలుగు పది కాలాల పాటు
Vaartha-Sunday Magazine

తెలుగు పది కాలాల పాటు

సాహిత్యం

time-read
2 mins  |
July 07, 2024
నవ్వుల్...రువ్వల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వల్...

నవ్వుల్...రువ్వల్...

time-read
1 min  |
July 07, 2024