CATEGORIES
Categories
పెద్దపులిని ఢీకొట్టిన కారు..
మహారాష్ట్రలోని భండారా గోండియా హైవేపై విషాదం చోటుచేసు కుంది. నావెగావ్ నగ్జీరా శాంక్చురీ సమీపంలో అర్థరాత్రివేళ రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు బలంగా ఢీకొట్టింది.
ట్రంప్ మొదటి భార్యపై అత్యాచారం!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ప్రీమియర్ షో ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.
కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
కేంద్ర హోంమంత్రిత్వశాఖకు బాంబు బెదిరింపుకాల్రావడంతో అధికారులు వెంటనేఅప్రమత్తం అయ్యారు.
అమెరికాలో రోడ్డుప్రమాదం: ముగ్గురు భారతీయులు దుర్మరణం
అమెరికాలోప్రాణాలు వ్ తున్న భారతీయుల సంఖ్య కమేపీ పెరుగు తోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకువెళ్లి రోడ్డుప్రమాదాలు, హత్యలకు గరై ప్రాణాలు విడు స్తున్నారు.
చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అరెస్టు
తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు. వల్లభనేని అనిల్ కుమార్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు
మహిళా క్రికెటర్లకోసం డొమెస్టిక్ లీగ్స్..ప్రత్యేక అకాడెమీ
నిజామాబాద్‌లో 6ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్
ఫరీద్ కోట్ పార్లమెంట్ పరిశీలకుడిగా భట్టి
పంజాబ్‌లో విక్రమార్మ మూడు రోజుల ఎన్నికల ప్రచారం ఏడవ దశలో పంజాబ్‌లో బకే విడత పోలింగ్
ఎస్పీ, కాంగ్రెస్ రెండూ పాక్ సానుభూతిపరులే..
పాకిస్థాన్ వద్ద అణుబాంబులు న్నాయంటూ దేశప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా ప్రయ త్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరో పించారు.
అవతరణ వేడుకలకు కెసిఆర్ !
తెలంగాణ ఏర్ప డిన పదేండ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తోంది
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు.
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు ఉంది
ఓ ఇరవై యేళ్ల అవివాహిత యువతి తన 27 వారాల గర్భం తొలగించుకు నేందుకు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృ వియోగం
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా నిమోనియాతో బాధపడుతోన్న ఆమె.. కొద్దిరోజులుగా వెంటిలెర్పై ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశారు.
26 యేళ్లుగా పొరిగింట్లోనే బందీ!
26 యేళ్లక్రితం కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి చివరకు పొరుగింటోలనే బందీగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన ఘటన అల్జీరియా దేశంలో వెలుగులోకి వచ్చింది.
సచిన్టెండూల్కర్ బాడీగార్డు ఆత్మహత్య
బలవన్మరణానికి పాల్పడటానికి వెనుక వ్యక్తిగత కారణాలే అయి ఉంటా పోలీసులు పూర్వీకుల గ్రామానికి అనుమానిస్తున్నారు.
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి దెబ్బతిన్న పోలీసు వాహనం
పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతర పేలి పోలీసు వాహనం దెబ్బతిన్న సంఘటన బుధవారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణవాసి పోటీ
బ్రిటన్‌లో అధికార కన్సర్వేటివ్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో సుక్కు పార్టీపరంగానే ఎదురీత తప్పని తరుణం నెలకొన్నది. ఈ తరుణంలో పార్లమెంటు ఎన్నికలకు వస్తున్న బ్రిటన్ లో ప్రతిపక్షంగా ఉన్న ఉన్న లేబర్ పార్టీనుంచి తెలంగాణ వాసి, మహాత్మాగాంధీ ఫ్యూచీడర్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉదయ్ నాగరాజ్ పోటీచేస్తున్నారు.
గుర్తింపు నై..అడ్మిషన్లకు సై
1443 కళాశాలలు దరఖాస్తు ఇప్పటి దాకా 19 ప్రైవేట కాలేజీలకే గుర్తింపు
నా స్నేహితుల్లో ఎక్కువ మంది ముస్లింలే..
దేశంలో చిన్నపార్టీలకు మనుగడ లేదు మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని మోడీ
ఓటరు లిస్ట్‌లను సంస్కరించాలి
పట్టణ ప్రాంతాల్లో బాగా తగ్గిన ఓటింగ్ ఓటరు కార్డును ఆధార్ లింక్ చేయాలి ఎన్డీఎ గెలుపు ఖాయం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కవిత రిమాండ్ పొడిగింపు
8 వేల పేజీల అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసిన ఇడి
ఎపిలో ఆగని పోల్ హింస
పలు ప్రాంతాల్లో కొనసాగిన ఘర్షణలు కాల్పులు, లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగం టిడిపి అభ్యర్థి పులవర్తి నానిపై దాడి అనిల్ నిర్భంధం, సురక్షితంగా తరలింపు తాడిపత్రిలో అదనపు ఎస్పీకి తీవ్రగాయాలు
తిరిగి వస్తున్న 'ఓటర్లు'
సొంత ఊళ్ల లో ఓట్లేసిన ఏపీ ఓటర్లు తిరిగి తెలంగాణ బాట పట్టారు.
30 మంది నక్సల్స్ లొంగుబాటు
9 మందిపై రూ.39 లక్షల రివార్డు వివరాలు వెల్లడించిన డిఐజి ఎస్కే మిత్ర, ఎస్పీ జితేంద్రయాదవ్
తీహార్ జైలును పేల్చేస్తామని బెదరింపు!
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు పెరిగాయి. ఇదే నెలలో నాలుగుసార్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే
మద్యం కుంభకోణం కేసుతో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి వివాదాల్లోకెక్కింది.
200పైగా విమానాల్లో చోరీలు
100రోజుల్లోనే వేలాది కిలోమీటర్లు ప్రయాణం దొంగతనాల్లో బయటపడిన నయాట్రెండ్
పతంజలి కేసులో మెడికల్ బోర్డు చీప్పై సుప్రీం ఆగ్రహం!
ఇండియన్ మెడికల్అసోసియేషన్ అధ్యక్షుడు డా. ఆర్వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తప్పు పట్టింది.
సార్వత్రిక ఎన్నికల వేళ సరిహద్దులో 'పాక్' డ్రోన్ల కలకలం!
దేశంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతా దళం.. 49డ్రోన్లను కూల్చివేసింది
'స్కార్పియన్' ఎట్టకేలకు అరెస్టు
పదివేల మందిని ఐరోపా, యుకె తరలించినట్లుగా అతడిపై కేసు
హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ ఈశ్వరయ్య హైదరాబాద్. మే 14.ప్రబాతవార: హైదరాబాద్ స్వీకరించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) ఎథిక్స్ ఆఫీసర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య నియమితులయ్యారు.