CATEGORIES
Categories
![మహిళా క్రికెటర్లకోసం డొమెస్టిక్ లీగ్స్..ప్రత్యేక అకాడెమీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1707923/AZRlkl9Rk1716466158383/1716466345883.jpg)
మహిళా క్రికెటర్లకోసం డొమెస్టిక్ లీగ్స్..ప్రత్యేక అకాడెమీ
నిజామాబాద్‌లో 6ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్
![ఫరీద్ కోట్ పార్లమెంట్ పరిశీలకుడిగా భట్టి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1707923/C5Asyw4BR1716465956503/1716466132743.jpg)
ఫరీద్ కోట్ పార్లమెంట్ పరిశీలకుడిగా భట్టి
పంజాబ్‌లో విక్రమార్మ మూడు రోజుల ఎన్నికల ప్రచారం ఏడవ దశలో పంజాబ్‌లో బకే విడత పోలింగ్
![ఎస్పీ, కాంగ్రెస్ రెండూ పాక్ సానుభూతిపరులే..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1707923/l2fPuDNAW1716465747112/1716465957075.jpg)
ఎస్పీ, కాంగ్రెస్ రెండూ పాక్ సానుభూతిపరులే..
పాకిస్థాన్ వద్ద అణుబాంబులు న్నాయంటూ దేశప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా ప్రయ త్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరో పించారు.
![అవతరణ వేడుకలకు కెసిఆర్ !](https://reseuro.magzter.com/100x125/articles/23148/1707923/3U1pneSlS1716465037584/1716465096255.jpg)
అవతరణ వేడుకలకు కెసిఆర్ !
తెలంగాణ ఏర్ప డిన పదేండ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
![అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తోంది](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/wMm7XR0yu1715856427690/1715856519444.jpg)
అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తోంది
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు.
![గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు ఉంది](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/Nrbvnf-nu1715856313073/1715856429304.jpg)
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు ఉంది
ఓ ఇరవై యేళ్ల అవివాహిత యువతి తన 27 వారాల గర్భం తొలగించుకు నేందుకు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
![కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృ వియోగం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/SvIf9-myN1715856193938/1715856313789.jpg)
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృ వియోగం
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా నిమోనియాతో బాధపడుతోన్న ఆమె.. కొద్దిరోజులుగా వెంటిలెర్పై ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశారు.
![26 యేళ్లుగా పొరిగింట్లోనే బందీ!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/ekFWwQhQ51715856101250/1715856166501.jpg)
26 యేళ్లుగా పొరిగింట్లోనే బందీ!
26 యేళ్లక్రితం కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి చివరకు పొరుగింటోలనే బందీగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన ఘటన అల్జీరియా దేశంలో వెలుగులోకి వచ్చింది.
![సచిన్టెండూల్కర్ బాడీగార్డు ఆత్మహత్య](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/SIDwRZ2a01715855656426/1715856101486.jpg)
సచిన్టెండూల్కర్ బాడీగార్డు ఆత్మహత్య
బలవన్మరణానికి పాల్పడటానికి వెనుక వ్యక్తిగత కారణాలే అయి ఉంటా పోలీసులు పూర్వీకుల గ్రామానికి అనుమానిస్తున్నారు.
![మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి దెబ్బతిన్న పోలీసు వాహనం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/Rwn437AjW1715855571241/1715855655924.jpg)
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి దెబ్బతిన్న పోలీసు వాహనం
పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతర పేలి పోలీసు వాహనం దెబ్బతిన్న సంఘటన బుధవారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
![బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణవాసి పోటీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/BHQhT98_91715854681522/1715855574425.jpg)
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణవాసి పోటీ
బ్రిటన్‌లో అధికార కన్సర్వేటివ్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో సుక్కు పార్టీపరంగానే ఎదురీత తప్పని తరుణం నెలకొన్నది. ఈ తరుణంలో పార్లమెంటు ఎన్నికలకు వస్తున్న బ్రిటన్ లో ప్రతిపక్షంగా ఉన్న ఉన్న లేబర్ పార్టీనుంచి తెలంగాణ వాసి, మహాత్మాగాంధీ ఫ్యూచీడర్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉదయ్ నాగరాజ్ పోటీచేస్తున్నారు.
![గుర్తింపు నై..అడ్మిషన్లకు సై](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/1Cibc5Kep1715854458522/1715854676041.jpg)
గుర్తింపు నై..అడ్మిషన్లకు సై
1443 కళాశాలలు దరఖాస్తు ఇప్పటి దాకా 19 ప్రైవేట కాలేజీలకే గుర్తింపు
![నా స్నేహితుల్లో ఎక్కువ మంది ముస్లింలే..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/hLMX8rjUq1715846341012/1715854454463.jpg)
నా స్నేహితుల్లో ఎక్కువ మంది ముస్లింలే..
దేశంలో చిన్నపార్టీలకు మనుగడ లేదు మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని మోడీ
![ఓటరు లిస్ట్‌లను సంస్కరించాలి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1700301/h8iawJgNr1715846202532/1715846336484.jpg)
ఓటరు లిస్ట్‌లను సంస్కరించాలి
పట్టణ ప్రాంతాల్లో బాగా తగ్గిన ఓటింగ్ ఓటరు కార్డును ఆధార్ లింక్ చేయాలి ఎన్డీఎ గెలుపు ఖాయం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
![కవిత రిమాండ్ పొడిగింపు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/L9IRDSl6f1715788940126/1715791764286.jpg)
కవిత రిమాండ్ పొడిగింపు
8 వేల పేజీల అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసిన ఇడి
![ఎపిలో ఆగని పోల్ హింస](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/MQeAZ1Rus1715788816319/1715791756086.jpg)
ఎపిలో ఆగని పోల్ హింస
పలు ప్రాంతాల్లో కొనసాగిన ఘర్షణలు కాల్పులు, లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగం టిడిపి అభ్యర్థి పులవర్తి నానిపై దాడి అనిల్ నిర్భంధం, సురక్షితంగా తరలింపు తాడిపత్రిలో అదనపు ఎస్పీకి తీవ్రగాయాలు
![తిరిగి వస్తున్న 'ఓటర్లు'](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/_zVbwNymj1715789000958/1715791753485.jpg)
తిరిగి వస్తున్న 'ఓటర్లు'
సొంత ఊళ్ల లో ఓట్లేసిన ఏపీ ఓటర్లు తిరిగి తెలంగాణ బాట పట్టారు.
![30 మంది నక్సల్స్ లొంగుబాటు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/9P0hCiPcS1715789069829/1715791752505.jpg)
30 మంది నక్సల్స్ లొంగుబాటు
9 మందిపై రూ.39 లక్షల రివార్డు వివరాలు వెల్లడించిన డిఐజి ఎస్కే మిత్ర, ఎస్పీ జితేంద్రయాదవ్
![తీహార్ జైలును పేల్చేస్తామని బెదరింపు!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/Uu0XyqtIv1715791648558/1715791724180.jpg)
తీహార్ జైలును పేల్చేస్తామని బెదరింపు!
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు పెరిగాయి. ఇదే నెలలో నాలుగుసార్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
![స్వాతి మలివాల్‌పై దాడి నిజమే](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/E5kAlVTzY1715791585620/1715791641074.jpg)
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే
మద్యం కుంభకోణం కేసుతో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి వివాదాల్లోకెక్కింది.
![200పైగా విమానాల్లో చోరీలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/L9cANRfvp1715791483838/1715791566857.jpg)
200పైగా విమానాల్లో చోరీలు
100రోజుల్లోనే వేలాది కిలోమీటర్లు ప్రయాణం దొంగతనాల్లో బయటపడిన నయాట్రెండ్
![పతంజలి కేసులో మెడికల్ బోర్డు చీప్పై సుప్రీం ఆగ్రహం!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/gS-8nwuzk1715791277975/1715791476984.jpg)
పతంజలి కేసులో మెడికల్ బోర్డు చీప్పై సుప్రీం ఆగ్రహం!
ఇండియన్ మెడికల్అసోసియేషన్ అధ్యక్షుడు డా. ఆర్వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తప్పు పట్టింది.
![సార్వత్రిక ఎన్నికల వేళ సరిహద్దులో 'పాక్' డ్రోన్ల కలకలం!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/Uf_N44FHh1715791117950/1715791257847.jpg)
సార్వత్రిక ఎన్నికల వేళ సరిహద్దులో 'పాక్' డ్రోన్ల కలకలం!
దేశంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతా దళం.. 49డ్రోన్లను కూల్చివేసింది
!['స్కార్పియన్' ఎట్టకేలకు అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/GERDit1N01715790746582/1715791126569.jpg)
'స్కార్పియన్' ఎట్టకేలకు అరెస్టు
పదివేల మందిని ఐరోపా, యుకె తరలించినట్లుగా అతడిపై కేసు
![హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ ఈశ్వరయ్య హైదరాబాద్. మే 14.ప్రబాతవార: హైదరాబాద్ స్వీకరించారు.](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/xRPoH_D8y1715790533269/1715790625002.jpg)
హెచ్సిఏ ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ ఈశ్వరయ్య హైదరాబాద్. మే 14.ప్రబాతవార: హైదరాబాద్ స్వీకరించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) ఎథిక్స్ ఆఫీసర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య నియమితులయ్యారు.
![హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/L1Z17FAM41715790163081/1715790387499.jpg)
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు
బలమైన ఈదురు గా లులు ధాటికి ముంబ యిలోని భారీ హోర్డింగ్ ఒకటి కుప్పకూలిన విషయం తెలిసిందే.
![ప్రభుత్వ కంపెనీలన్నింటినీ ప్రైవేటీకరిస్తాం: పాక్ ప్రధాని షెహబాజ్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/C1WTtxJTU1715789863204/1715790163690.jpg)
ప్రభుత్వ కంపెనీలన్నింటినీ ప్రైవేటీకరిస్తాం: పాక్ ప్రధాని షెహబాజ్
దేశంలోని వ్యూహాత్మక కంపెనీలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
![భిన్న సామాజిక వర్గాలనుంచి మోడీకి నలుగురుప్రతిపాదకులు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/t0XS3_vio1715789635171/1715789853083.jpg)
భిన్న సామాజిక వర్గాలనుంచి మోడీకి నలుగురుప్రతిపాదకులు
సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి బిజెపి అభ్యర్థిగా ప్రధానినరేంద్రమోడీ మం గళవారం గంగా సప్తమి పుష్యనక్షత్రం కలగలిసిన శుభముహూర్తంలో తన అఫిడవిట్పత్రాలు సమర్పించారు.
![దేశంలో 'మోడీ కోడ్ 'అమలవుతోంది!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1699169/dz56SLOM81715789529118/1715789647061.jpg)
దేశంలో 'మోడీ కోడ్ 'అమలవుతోంది!
కేంద్ర ఎన్నికల సంఘం విధిం చిన నిబంధనలను ఉల్లంఘిస్తున్న బిజెపి ప్రజా ప్రతినిధులు, నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, ప్రధాని నరేంద్రమోడీ కూడా ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారని టిఎంసి అభ్యర్థులు ఆరోపించారు.
![దేశంలోని 13 విమానాశ్రయాలను పేల్చేస్తున్నాం..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1698063/K24tTiztz1715685991263/1715686058881.jpg)
దేశంలోని 13 విమానాశ్రయాలను పేల్చేస్తున్నాం..
దేశంలోని 13 విమానాశ్ర యాలను పేల్చి వేస్తున్నామంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) కార్యాలయానికి ఇ-మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ తనిఖీలు ప్రారం భించింది.