CATEGORIES
Categories
మండల కార్యాలయాల చుట్టూ కంపు కంపు
శంషాబాద్ మండల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వ్యర్థాలతో దుర్గంధం వ్యాపిస్తుంది కార్యాలయాల చుట్టూ బయట వ్యర్థాలు పెద్ద ఎత్తున వేయడం తో దుర్గంధం వ్యాపిస్తుంది
గ్యాస్ మంటలు అంటుకొని షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్గం
- మాడిమైషైన ఇంటి సమగ్రీ, 60వేల నగదు, 15 తులాల వెండి, మంటలో దగ్ధం
పీర్జాదిగూడ ప్రజలారా అభివృద్ధి లేకపోతే శిస్తు ఎలా కడతారు
- కమిషనర్ వంశీకృష్ణకు మా మద్దతు ప్రకటిస్తున్నాం.. - పిఎంసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేకే డిమాండ్
సురక్షిత నీటిని వాడండి
వర్షాకాలం దృష్ట్యా మంచినీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున అంటు రోగాలు ప్రబలే అవకాశం కలదు
మెడికల్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి
మెడికల్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవాని గాంధీ సూపరింటెండెంట్ డా. రాజారావు సూచించారు
వస్తా బిడ్డ సర్కారు దవాఖానకు..
- అన్ని రకాల జబ్బులకు మహబూబ్ నగర్ లోనే వైద్యం -ఇక ప్రతి మంగళవారం జనరల్ హాస్పిటల్లో కార్డియాలజీ సేవలు -త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం - ఉచిత గుండె వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
నష్టాల్లో 'ముగిసిన స్టాక్ మార్కెట్లు'
దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం ఫ్లాట్ గా ముగిశాయి.
ఫోన్పే నుండి 'కొత్త సర్వీసులు'
దిగ్గజ యూపీఐ ప్లాట్ఫామ్స్ ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫోన్పే అదిరే శుభవార్త తీసుకువచ్చింది. కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది.
మహా నగరాలకు ఏమైంది..!?
ఎటు చూసినా కాలువలు, వాటి మీదుగా పడవల్లో సాగే వ్యాపారం..చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించే వాతావ రణం ఇటలీలోని వెనీస్ నగరానికి సొంతం.
వారానికి మూడు రోజులే ఆఫీసుకు రండి..!!
ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసులకు రావాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి.
ఇండ్ల నుండి ప్రజలు బయటకు రావద్దు
- రోడ్లున్ని జలదిగ్బంధం ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకోవాలి - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. - సంగెం ఎస్ఐ భరత్
నేడు'కార్గిల్ విజయ్ దివస్'!
కార్గిల్ విజయ దినోత్సవాన్ని జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు.1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు.
21వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె
- ఉరి తాళ్లతో నిరసన తెలియజేసిన కార్మికులు -సంఘీభావం తెలిపిన సిఐటియు మండల బాధ్యుడు పొదల. నాగరాజు
టికెట్ల రిజర్వేషన్ కోసం అదనపు బుకింగ్ కౌంటర్లు
ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ల రిజర్వేషన్ కోసం మంగళ వారం అదనంగా 50బుకింగ్ కౌంటర్లను తెరిచినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంజనీర్ల డిజైన్ల లోపం...రైతు పాలిట శాపం
- చెరువును తలపిస్తున్న పంట పొలాలు - 36 లక్షలతో నిర్మించిన ప్రయోజనం శూన్యం
అసలు దొంగేవరు..?
• 20 వేలలో ఎవరి వాటా ఎంత..? • డబ్బులు ఇస్తే ఏ జాగా అయిన ఇస్తారా..? • తెరా చాటు రాజకీయం చేస్తున్నదేవరు..? • అమాయకులు కనిపిస్తే దోచుకోవడమేనా..? • ప్రతి పనికి లంచం ఇవ్వాల్సిందేనా...? • దుర్గయ్యను ఆదుకునేదేవరు..?
వ్యాధుల నియంత్రణకు పటిష్ఠ ఏర్పాట్లు
జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశాల మేరకు వచ్చే వ్యాధుల కాలానుగుణంగా నియంత్రణ కొరకై జిల్లాలో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్ తెలిపారు.
ఆడపిల్లకు అండగా ఇందిరమ్మ తోబుట్టు
-సొంత డబ్బులతో 5000ఫీక్స్ డిపాజిట్ - అడపిల్ల బరువు కాదు -బహుమానం
వాయిదా వేయాల్సిందే
• గ్రూప్-2పై టీఎస్పీఎస్సీని ముట్టడించిన అభ్యర్థులు
వారం పాటు ‘నాలుగు రైళ్ల రద్దు'
నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో నాలుగు రైళ్లను ఎనిమిది రోజుల పాటు రద్దు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ భూములను కూడా అమ్మేస్తారా..?
- ఉచిత విద్య వైద్యం రాష్ట్ర అధ్యక్షులు నారగోని ప్రవీణ్ డిమాండ్
ప్రత్యేక రైళ్లు పొడిగింపు
ప్రయాణికుల రద్దీను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు తెలిపింది.
మోసాల పట్ల 'జాగ్రత్తగా ఉండాలి'
• చైనా కేంద్రంగా పెట్టుబడులు పేరుతో భారీ మోసం • టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పెట్టుబడి మోసాలు! • జాగ్రత్తగా ఉండాలన్న హైదరాబాద్ సీపీ ఆనంద్
హరితహారం ‘పౌరుల బాధ్యత'
• నిరంతరంగా మొక్కల పెంపకం సాగాలి • పచ్చదనంగా మారిన తెలంగాణ ముఖచిత్రం • ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడి
'ఆర్థిక సంక్షోభంలో' పాకిస్తాన్
ఆర్థిక సంక్షోభంతో అప్పుల ఊబిలో పాకిస్తాన్ రెండు రోజుల పాటు పెట్రోల్ బంకుల మూసివేత
నిందితుడి ఇంటిని తగులబెట్టిన మహిళలు
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అమానవీయ ఘటనలో ప్రధాన నిందితులలో ఒకరి ఇంటిని కొందరు మహిళలు శుక్రవారం తగలబెట్టారు.
డబుల్ ‘ఇళ్ల కోసం ధర్నాలు'
డబుల్ ఇళ్లపై 24,25 తేదీల్లో ఆందోళన రానున్న వందరోజులు కీలకమన్న కిషన్ రెడ్డి
బీఆర్ఎస్'వాయిదా తీర్మానం'
• మణిపూర్పై బిఆర్ఎస్ వాయిదా తీర్మానం • 267 కింద చర్చకు సిద్దంగా లేని ప్రభుత్వం • కేవలం 176 రూల్ కింద చర్చకు మాత్రమే అనుమతి
ఆశాజ్యోతిగా కస్తూర్బా విద్యాలయాలు!
అనాథ బాలికలు కొందరు... ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బడి మానేసిన అమ్మాయిలు ఇంకొందరు... అలాంటి అభ్యా గులను కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అక్కున చేర్చుకొని విద్యను అందిస్తున్నాయి.
బియ్యం ఎగుమతులపై నిషేధం!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది.