CATEGORIES
Categories
![టైటిల్ కొట్టేదెవరో..?](https://reseuro.magzter.com/100x125/articles/26890/1711841/9t6NQdigz1716716804211/1716716936444.jpg)
టైటిల్ కొట్టేదెవరో..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్-17 చివరి దశకు చేరింది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడి యంలో స్టేడి యంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆదివారం టైటిలో పోరు జరగనుంది.
![42 ఏళ్ల క్రితం నా తండ్రితో కలిసి ఇక్కడకు వచ్చా](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/fAV3knLWy1716031786212/1716031904834.jpg)
42 ఏళ్ల క్రితం నా తండ్రితో కలిసి ఇక్కడకు వచ్చా
- తన తండ్రికి, అమేథికి ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినన్న రాహుల్ - రాజకీయాల గురించి తాను అమేథీ నుంచే నేర్చుకున్నానని వ్యాఖ్య
![లక్నో సూపర్ జెయింట్స్‌పై టాస్ గెలిచిన ముంబయి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/jqRcop1i11716031680852/1716031794490.jpg)
లక్నో సూపర్ జెయింట్స్‌పై టాస్ గెలిచిన ముంబయి
- ఐపీఎల్ తాజా సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబయి - టోర్నీ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ అయిన టీమ్
![ఆ నోట్ల గుట్టలను పేదలకు పంచే మార్గం వెతుకుతున్నాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/GYizljsVl1716027539746/1716031689415.jpg)
ఆ నోట్ల గుట్టలను పేదలకు పంచే మార్గం వెతుకుతున్నాం
- ప్రధాని మోదీ - ఈడీ సీజ్ చేసిన సొమ్ముపై కీలక వ్యాఖ్యలు
![13 మంది సభ్యులతో సిట్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/t2Ag3EOSo1716027418699/1716027538397.jpg)
13 మంది సభ్యులతో సిట్
- అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం - ఏపీలో పోలింగ్ రోజున, తర్వాత అల్లర్లు
![హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/b07W-h1kK1716027326858/1716027402149.jpg)
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
![ప్రపంచ రక్తపోటు దినోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/b1MxOF0b51716027128611/1716027309696.jpg)
ప్రపంచ రక్తపోటు దినోత్సవం
ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా గుంతకల్లు ప్రభుత్వ హాస్పటల్లో పీపీ యూనిట్ విభాగంలో పని చేస్తున్న వైద్యురాలు డాక్టర్ అరుణ యూ పి హెచ్ సి భాగ్యనగర్ నందు ర్యాలీ | నిర్వహించారు.
![విరబూసిన మే పుష్పాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/fETND5f8C1716027067122/1716027127762.jpg)
విరబూసిన మే పుష్పాలు
పలమనేరు ప్రకృతి కన్వీనర్ మల్లిచెట్ల దేవేంద్ర ఇంటి ప్రహరీ లోపల (పలమనేరు పట్టణంలో) మే పుష్పాలు శుక్రవారం విరగభూసాయి.
![శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/-Va7sbGrC1716027006114/1716027065097.jpg)
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
మండలంలోని బేలుపల్లి పంచాయతీ, పట్నపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 21 నుండి 26 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు శు క్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
![జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/ntRv_azEe1716024961393/1716027009560.jpg)
జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
మండల కేంద్రంలోని యాదమరి హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ గిరి రాజా ఒక ప్రకటనలో పేర్కోన్నారు.
![కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/IFbceEZxQ1716024802441/1716024926963.jpg)
కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
ఎపి మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
![జూన్ 1న బంగ్లాదేశ్ టీమిండియా వార్మప్ మ్యాచ్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/TUMUCXJtp1716022566177/1716024806103.jpg)
జూన్ 1న బంగ్లాదేశ్ టీమిండియా వార్మప్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ కు సర్వం సిద్ధమైంది.
![5న రాష్ట్రానికి ‘నైరుతి’](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/A8hMV5H281716022226618/1716022569752.jpg)
5న రాష్ట్రానికి ‘నైరుతి’
- ద్రోణి ప్రభావంతో నేటి నుండి వర్షాలు - రెండు మూడు రోజులు కురుస్తామని అంచనా
![వారొస్తే రామమందిరం కూల్చేస్తారు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/a_hNauuqZ1716021922594/1716022238454.jpg)
వారొస్తే రామమందిరం కూల్చేస్తారు
యుపిలో హద్దులు చెరిపేసిన మోడీ సర్కార్ మత విద్వేషజాఢ్యం మరింత తీవ్రం
![వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/QjVLbNMVV1716022067154/1716022227420.jpg)
వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు
తిరుమలలోని నారాయణగిరి ఉద్యాన వనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయ మానంగా ప్రారంభమయ్యాయి
![చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1703318/7QXhNmZ8d1716021791249/1716021922597.jpg)
చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం
చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం
![శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1701075/bMtw97cDr1715860474272/1715860567460.jpg)
శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్
నూతనంగా నియమితులైన చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ తకాహషి మునియో బుధవారం శ్రీసిటీని సందర్శించారు.
![శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లాలో తదుపరి ఉత్తర్వులు జారీ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1701075/jSO3S6ODD1715860284944/1715860422361.jpg)
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లాలో తదుపరి ఉత్తర్వులు జారీ
-సెక్షన్ 144 - సిఆర్పిసి ఉత్తర్వులు అమలు - జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్
![గంగమ్మ జాతరకు నగరపాలక సంస్థచే అన్ని ఏర్పాట్లు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1701075/XqFWlI-671715860186128/1715860281568.jpg)
గంగమ్మ జాతరకు నగరపాలక సంస్థచే అన్ని ఏర్పాట్లు
తిరుపతి జనం కోసం బీతిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర జరుగు అన్ని రోజుల్లో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ తగుచర్యలు తీసుకుంటున్నామని తిరుపతి మునిసిపల్ కార్పొ రేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు.
![పులివర్తి నానికి పరామర్శల వెల్లువ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1701075/CeXKl58YM1715859823368/1715860127776.jpg)
పులివర్తి నానికి పరామర్శల వెల్లువ
దుండగుల దాడి లో గాయపడి సిమ్స్ నందు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యా ఇంటికి చేరుకున్న చంద్రగిరి ఎన్డీఏ కూటమి పార్టీల ప్రతిపాదిత తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ని పలువురు బుధవారం ఆయన స్వగృహంలో పరామర్శించారు.
![డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1701075/l7wkckT7Y1715859745185/1715859806950.jpg)
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ
సచివాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ తో సీఎస్ జవహర్‌రెడ్డి భేటీ అయ్యారు.
![యథేచ్చగా గ్రావల్ మాఫియా....!!](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/c5mVmTleu1715797789765/1715797974735.jpg)
యథేచ్చగా గ్రావల్ మాఫియా....!!
- తమిళనాడుకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు
![81శాతం పైనే పోలింగ్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/ebwaSEGEj1715797651804/1715797777575.jpg)
81శాతం పైనే పోలింగ్
- ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అంచనా
![ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/Pqeh1jz-V1715797563340/1715797650963.jpg)
ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం
-వారణాసిలో పవన్ కల్యాణ - ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉండడం తన అదృష్టమని వెల్లడి
![పులివర్తి నానిపై వైసీపీ మూకల ఆటవిక దాడి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/xIf49fjL61715797212916/1715797570604.jpg)
పులివర్తి నానిపై వైసీపీ మూకల ఆటవిక దాడి
*వైసీపీలో చోటు చేసుకున్న ఓడిపోతామన్న అభదత్రా భావం దాడులకు ముందస్త పణాళికలు
![ఏపీఆర్ జేసీ ఫలితాలు విడుదల](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/jfG01XZr_1715797103124/1715797569015.jpg)
ఏపీఆర్ జేసీ ఫలితాలు విడుదల
గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి 2024-25 సంవత్సరపు ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
![నా ఓటు ఎవరో వేశారు ..కంటతడి పెట్టిన యువతి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1698797/h-B3uTyOK1715690524878/1715690591029.jpg)
నా ఓటు ఎవరో వేశారు ..కంటతడి పెట్టిన యువతి
కుప్పం పాతపేటలో 163 బూతుకు చెందిన తన ఓటు వేరొకరు వేశారని గాయత్రి అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది
![పోలింగ్ కేంద్రంలోనే ప్రచారాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1698797/-yRzy71J-1715690428382/1715690486422.jpg)
పోలింగ్ కేంద్రంలోనే ప్రచారాలు
పోలింగ్ కేంద్రాల వద్ద నామమాత్రంగా పోలీసుల భద్రత ఏర్పాటు చేయడంతో వైసిపి నాయకులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరీ ప్రచారం నిర్వహించారు
![చెరివి 231 పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు విద్యుత్ షాక్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1698797/H5X618RiO1715690360711/1715690429648.jpg)
చెరివి 231 పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు విద్యుత్ షాక్
సత్యవేడు మండల పరిధిలోని చెరివి గ్రామంలో 231 పోలింగ్ కేంద్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది
![తిరుచ్చి వాహనంలో విహరించిన సీతా లక్ష్మణ సమేత శ్రీరాములు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1698797/2fmLCastz1715690276151/1715690359735.jpg)
తిరుచ్చి వాహనంలో విహరించిన సీతా లక్ష్మణ సమేత శ్రీరాములు
పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రాములు వారు, హనుమంతులు వారు సోమవారం బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.