CATEGORIES
Categories
భారత్-బంగ్లా సంబంధాల్లో హసీనా అప్పగింతే కీలకం
బిఎన్‌పి ప్రధాన కార్యదర్శి మిర్జాఫబ్రూల్ ఇస్లాం అలంగిర్
పుతిన్ కు ఐసిసి అరెస్ట్ వారంటు
మంగోలియాలో అరెస్ట్ చేసే అవకాశం
రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
రష్యా తూర్పు ప్రాంతం లోని కమ్చత్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.
అమెరికా పర్యటనకు రాహుల్‌గాంధీ
కీలక సమావేశాల్లో పాల్గొననున్న కాంగ్రెస్ నేత
మారిన హర్యానా పోలింగ్ తేదీలు
పండుగల కారణంగా తేదీలు మార్చినట్లు ప్రకటించిన ఇసి
ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్ల అంశం
ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఒకే వార్డులో ఉండాలి అధికారులకు ఇసి పార్ధసారథి సూచన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కమిషనర్ సమావేశం
ఉగ్ర కృష్ణమ్మ.. కృష్ణా బేసిన్లో పోటెత్తిన వరద
నిండు కుండల్లా ప్రాజెక్టులు జూరాల 45 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 2,95,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు శ్రీశైలం నుంచి 10గేట్ల ద్వారా దిగువకు
ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు
హైడ్రా ఫిర్యాదుతో నమోదు చేసిన సైబరాబాద్ సిపి చెరువుల్లో అక్రమ నిర్మాణాలను అనుమతించినందుకు చర్యలు
కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్య దర్శి రాహుల్ బొజ్జా శనివారం జీవో జారీ చేశారు.
బౌద్ధక్షేత్రాలకు మెరుగులు
రూ.25కోట్లతో బుద్ధవనంలో డిజిటల్ మ్యూజియం హుస్సేన్ సాగర్ చుట్టూ వలయాకారంలో స్కై వాక్ వే
ముంచెత్తిన వాన
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం లోతట్టు ప్రాంతాలు జలమయం మునిగిన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి
జలదిగ్బంధంలో జడ్చర్ల
పలుచోట్ల అలుగులు పారిన చెక్ డ్యాములు
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంజూరుచేస్తే అవి ఇప్పటికీ పనిచేయలేదు
బెంగాల్ సిఎం మమతా లేఖపై కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి స్పందన
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేతికి ‘సూసైడ్ డ్రోన్'
ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించిన నియంత!
అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదరింపులు..
కోల్‌కతా వైద్య విద్యార్థిని ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొన సాగుతున్నాయి.
సూడాన్ కూలిపోయిన డ్యామ్..
భారీ వర్షాల కారణంగా సూడా న్లో ఓ డ్యామ్ కుప్పకూలింది.
లడఖ్ 5 కొత్త జిల్లాలు..
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్‌లోని ఇద్దరు దౌత్యవేత్తలపై బంగ్లా వేటు
బంగ్లాదేశ్‌లో అనిశ్చిత పరిస్థి తుల వేళ భారత్‌లోని రాయబార కార్యాల యాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పె న్షన్ వేటు పడింది.
పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుని తప్పుడు సమాధానాలు
కోలకతా వైద్యురాలి హత్యాచార ఘటన..
గర్ల్ ఫ్రెండ్ కదలికలపై నిఘాతోనే టెలిగ్రామ్ సిఇఒ అరెస్టు
టెలిగ్రామ్ సిఇఒ పావెల్ దురోవ్ అరెస్టుకు అతని స్నేహితురాలే కీలకంగా వ్యవహరించిందా, దురోవ్లో ఉన్న ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో దర్యాప్తు అధికారులకు దురోవ్ ఉన్న లొకేషన్లు క్లియర్‌గా తెలిసిందని, అందువల్లనే ఎయిర్‌పోర్టులోనే దురోవ్‌ను అరెస్టుచేయ గలిగారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
సింధుదుర్గ్ జిల్లాలో కుప్పకూలిన ఛత్రపతి భారీ విగ్రహం
ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాదిఅట్టహాసంగా ప్రారంభించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కుప్పకూలింది.
కొత్త పార్టీ 'ఎవిఎం' ప్రారంభించిన యశ్వంత్
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్తరాజకీయ పార్టీ స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ముంచేస్తున్న 'గాలి'
2030 నాటికి 76 నగరాల్లో భారీగా పెరగనున్న వాయు కాలుష్యం
సార్! మీ పెళ్లెప్పుడు?
30 యేళ్లుగా ఇదే ఒత్తిడి: కాశ్మీరీ యువతుల ప్రశ్నకు రాహుల్ జవాబు
3 నదులపై సరికొత్త వారధులు
రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దిశలో ఏర్పాటుకు చర్యలు
30 ఆసుపత్రులపై సిఐడి కొరడా
నకిలీ బిల్లుల సిఎంఆర్ఎఫ్ స్కాం వెలుగులోకి భారీగా నిధులు గోల్మాల్
జూరాల 24 గేట్ల ద్వారా నీటి విడుదల
నారాయణపూర్ నుంచి 1.30లక్షల క్యూసెక్కుల అవుట్లో
హర్యానా ఎన్నికల్లో ఫోగాట్ సిస్టర్స్ పోరు
హర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్ పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలు స్తోంది.
జమ్మూ కాశ్మీర్ లో నేడు ఖర్గే, రాహుల్ పర్యటన
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది.
దీదీవైపు వేలు చూపించేవారి వేళ్లు విరిచేయండి
ప్రతిపక్ష నేతల విమర్శలపై టిఎంసి మంత్రి వ్యాఖ్యల వివాదం