CATEGORIES
Categories
![‘మైరా' లాంటి సినిమా అవసరం: జీయర్స్వమి ‘మైరా' లాంటి సినిమా అవసరం: జీయర్స్వమి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/AnIw4ja2B1708188809786/1708188964446.jpg)
‘మైరా' లాంటి సినిమా అవసరం: జీయర్స్వమి
పర్యావరణాన్నిన నాశ నం చేస్తున్న ప్రస్తుత సమాజానికి ఈచిత్రం ఎంతగానో ఉపయోగ పడేసినిమా మైరా అవు అన్పిస్తోం దన్నారు
![మార్కెట్లోకీ ఎస్ఐసి కొత్త పథకం అమృతబాల్ మార్కెట్లోకీ ఎస్ఐసి కొత్త పథకం అమృతబాల్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/VIMEu6V4F1708188579470/1708188726843.jpg)
మార్కెట్లోకీ ఎస్ఐసి కొత్త పథకం అమృతబాల్
ఎస్ఐసి పిల్లల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. శుక్రవారం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
![డబుల్ బెడ్ ఇళ్ల లక్ష్యంలో విఫలం డబుల్ బెడ్ ఇళ్ల లక్ష్యంలో విఫలం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/f2KHZfbqX1708188052716/1708188572707.jpg)
డబుల్ బెడ్ ఇళ్ల లక్ష్యంలో విఫలం
పేదలకు సామాజిక హోదా కల్పనలో నిర్లక్ష్యం చూపారని పలు వైఫల్యాలను కాగ్ ఎత్తిచూపింది.
![కులగణనపై అసెంబ్లీ ఆమోదం.. సిఎంకు ధన్యవాదాలు కులగణనపై అసెంబ్లీ ఆమోదం.. సిఎంకు ధన్యవాదాలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/vu_Uh02Ve1708187768762/1708187893667.jpg)
కులగణనపై అసెంబ్లీ ఆమోదం.. సిఎంకు ధన్యవాదాలు
బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
![కార్టోశాట్-2 ఉపగ్రహం తీసి పంపించిన భూమి చిత్రాలు కార్టోశాట్-2 ఉపగ్రహం తీసి పంపించిన భూమి చిత్రాలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/i22DqW9vf1708187670410/1708187757218.jpg)
కార్టోశాట్-2 ఉపగ్రహం తీసి పంపించిన భూమి చిత్రాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గతంలో ప్రయోగిం చిన కార్టోశాట్-2 ఉపగ్రహం హై రిజల్యూషన్ ఇమేజింగ్‌తో భూమి చిత్రాలను తీసి శాస్త్రవే త్తలకు పంపించింది.
![ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/Z1YOJkxOY1708187595009/1708187662624.jpg)
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
దేశ రాజధాని ప్రాంతంలో ఘోరం జరిగింది. అలీపూర్ పెయింట్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన మంటలు చెలరేగగా పదకొండు మంది మృతిచెందారు.
![ఏడుగురు కేంద్ర మంత్రుల్ని తిరిగి రాజ్యసభకు పంపని బిజెపి ఏడుగురు కేంద్ర మంత్రుల్ని తిరిగి రాజ్యసభకు పంపని బిజెపి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/Iqm6wlr1H1708185842391/1708187591716.jpg)
ఏడుగురు కేంద్ర మంత్రుల్ని తిరిగి రాజ్యసభకు పంపని బిజెపి
దేశంలోని 15 రాష్ట్రాల్లో స్థానాలకు ద్వైవార్షిక ఉన్న 56 రాజ్యసభ ఎన్నికలు ఈ నెలలో జరగనున్నాయి.
![ఆస్పత్రిలో చేరిన ప్రియాంకగాంధీ ఆస్పత్రిలో చేరిన ప్రియాంకగాంధీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/2J7Mps2Cz1708185729876/1708185806393.jpg)
ఆస్పత్రిలో చేరిన ప్రియాంకగాంధీ
అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరానని, అం దువల్ల శుక్రవారం భారత్ జోడో న్యాయా యాత్రలో పాల్గొనలేనంటూ ట్వీట్ చేశారు.
![అయోధ్య రామాలయం ప్రతిరోజు గంటసేపు మూసివేత! అయోధ్య రామాలయం ప్రతిరోజు గంటసేపు మూసివేత!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/xJ-zHk-rp1708185652763/1708185728381.jpg)
అయోధ్య రామాలయం ప్రతిరోజు గంటసేపు మూసివేత!
అయోధ్యలో రామాల యాన్ని ఈ శుక్రవారం నుంచి ప్రతిరోజు ఒక గంట సేపు మూసి ఉంచనున్నారు. మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నారు
![భారత్ సైన్యానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ భారత్ సైన్యానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/zVUmfYZzV1708185537208/1708185650550.jpg)
భారత్ సైన్యానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంలలో భారత్ సైన్యం కూడా ఒకటి. దేశాన్ని రక్షించడం కోసం ఎలాంటి సమ యాల్లోనైనా ఎలాంటి యుద్ధానికైనా ముందుం టారు.
![నేవీ నిఘా విమానాల కొనుగోలు నేవీ నిఘా విమానాల కొనుగోలు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/piCnxzdmT1708185332928/1708185510921.jpg)
నేవీ నిఘా విమానాల కొనుగోలు
రూ.29 వేల కోట్ల డీలు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం!
![రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని జైలులో మృతి రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని జైలులో మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/2KINJ1h-j1708185010664/1708185331619.jpg)
రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని జైలులో మృతి
రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలు కాలనీలో మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
![ఐఐటి ఢిల్లీలో మహారాష్ట్ర ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య ఐఐటి ఢిల్లీలో మహారాష్ట్ర ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/R-MPS6-G91708184889741/1708184975391.jpg)
ఐఐటి ఢిల్లీలో మహారాష్ట్ర ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
దేశరాజధాని ఢిల్లీలోని ఐఐటి విద్యాసంస్థ హాస్టల్‌రూమ్‌లో ఎంటెక్ చదువుతున్న మహారాష్ట్రనాసిక్ కు చెందిన విద్యార్థి సంజయ్ నేర్కార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
![దేశవ్యాప్త గ్రామీణ బంద్ విఫలం దేశవ్యాప్త గ్రామీణ బంద్ విఫలం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/ow8PpGwaS1708133982425/1708134434536.jpg)
దేశవ్యాప్త గ్రామీణ బంద్ విఫలం
సరిహద్దులో కొనసాగుతున్న రైతుల నిరసన రైతు మేలుకోసమే ప్రభుత్వ పథకాలు: మోడీ
![మేడారానికి జనప్రవాహం మేడారానికి జనప్రవాహం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1604154/Pj-iSK6Id1708134083670/1708134404255.jpg)
మేడారానికి జనప్రవాహం
• కిటకిటలాడుతున్న సమ్మక్క సారలమ్మ గద్దెలు • వాహనాలతో నిండిన జాతర రోడ్లు
![కేన్సర్‌కి రష్యా వ్యాక్సిన్లు.. కేన్సర్‌కి రష్యా వ్యాక్సిన్లు..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1603170/LiMgeB2fQ1708101583589/1708101645080.jpg)
కేన్సర్‌కి రష్యా వ్యాక్సిన్లు..
కేన్సర్‌కి రష్యా శాస్త్ర వేత్తలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు దేశాధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
![చేతిలో చేయి వేసుకుని అనంత లోకాలకు.. చేతిలో చేయి వేసుకుని అనంత లోకాలకు..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1603170/A7ThWygf81708101515272/1708101580165.jpg)
చేతిలో చేయి వేసుకుని అనంత లోకాలకు..
నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రెస్ వాన్ అగ్డ్(93) ఆయన భార్య యూజినీ (93) కారణ్య మరణంతో లోకాన్ని విడిచారు
![అజిత్పవారే నిజమైన ఎన్సీపీ! అజిత్పవారే నిజమైన ఎన్సీపీ!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1603170/NqWl2CqS91708101426160/1708101511465.jpg)
అజిత్పవారే నిజమైన ఎన్సీపీ!
ఎన్సీ పీనుంచి చీలిక వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని, వారంతా కూడా పార్టీ అభిమతానికి అనుగుణంగా నడుచుకున్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకోసం బిజెపితోను, శివసేనతోను కలిసి పనిచేసారని ఈతరుణంలో వారిపై అనర్హత వేటు వేయలేమని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ స్పష్టం చేసారు.
![లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో దెబ్బ లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో దెబ్బ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1603170/aUHz0-aSy1708101294016/1708101412695.jpg)
లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో దెబ్బ
ఎన్నికల్లో ఫరూక్ పార్టీ ఒంటరి పోటీకే నిర్ణయం
![రాయబరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగ లేఖ! రాయబరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగ లేఖ!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1603170/NjW_25-aL1708101220585/1708101285719.jpg)
రాయబరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగ లేఖ!
ఢిల్లీలో మా కుటుంబం అసంపూర్ణంగా ఉంది. రాయబరేలీకి వచ్చి మిమ్మల్ని కలవడం ద్వారా దీనికి సంపూర్ణత ఏర్పడింది.
![భారతీయ రైల్వేలో సమూల మార్పులు భారతీయ రైల్వేలో సమూల మార్పులు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1603170/rLbrpstBc1708101060946/1708101219875.jpg)
భారతీయ రైల్వేలో సమూల మార్పులు
బుల్లెట్ రైల్, వందేభారత్ వంటి అధునాతన రైళ్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ప్రధాని మోడీ
![హైకోర్టుకు ఇద్దరు జడ్జిలు బదలీ హైకోర్టుకు ఇద్దరు జడ్జిలు బదలీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1601924/hVfLT-TQx1707968978883/1707969083852.jpg)
హైకోర్టుకు ఇద్దరు జడ్జిలు బదలీ
జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, జస్టిస్ సుజయ్ పాల్‌తో 29కి చేరిన జడ్జిల సంఖ్య
![హూస్టన్ చర్చి కాల్పులకు తెగబడిన మహిళ మృతి హూస్టన్ చర్చి కాల్పులకు తెగబడిన మహిళ మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1599683/5EGFgbnDA1707788959492/1707789035540.jpg)
హూస్టన్ చర్చి కాల్పులకు తెగబడిన మహిళ మృతి
టెక్సాస్ లోని హూస్టన్ చర్చిలో కాల్పులకు తెగబడిన మహిళ సులు జరిపిన ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు ప్రకటించారు.
![రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు.. రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1599683/NvnGp99MJ1707788868834/1707788958495.jpg)
రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలు చేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నా రు.
![రాహుల్ న్యాయ్ యాత్రలో మార్పులు.. రాహుల్ న్యాయ్ యాత్రలో మార్పులు..](https://reseuro.magzter.com/100x125/articles/23148/1599683/RBYfhSXUY1707788814922/1707788867684.jpg)
రాహుల్ న్యాయ్ యాత్రలో మార్పులు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్ షెడ్యూల్ మారింది.
![డిఫ్యూటీ సిఎంల నియామకం..రాజ్యాంగ ఉల్లంఘన కాదు: సుప్రీం డిఫ్యూటీ సిఎంల నియామకం..రాజ్యాంగ ఉల్లంఘన కాదు: సుప్రీం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1599683/DdHehznAg1707788761155/1707788813996.jpg)
డిఫ్యూటీ సిఎంల నియామకం..రాజ్యాంగ ఉల్లంఘన కాదు: సుప్రీం
రాష్ట్రాల్లో ఉపముఖ్య మంత్రులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది
![బడ్జెట్ సమావేశంలో ప్రసంగించకుండానే వెళ్లిపోయిన తమిళ గవర్నర్ బడ్జెట్ సమావేశంలో ప్రసంగించకుండానే వెళ్లిపోయిన తమిళ గవర్నర్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1599683/88run_00u1707788690501/1707788759775.jpg)
బడ్జెట్ సమావేశంలో ప్రసంగించకుండానే వెళ్లిపోయిన తమిళ గవర్నర్
తమిళనాడులో అధికార డిఎంకె సర్కారు, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
![కర్పూరీ ఠాకూర్ కుటుంబంతో ప్రధాని మోడీ కర్పూరీ ఠాకూర్ కుటుంబంతో ప్రధాని మోడీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1599683/KvA05v59Z1707788632330/1707788689173.jpg)
కర్పూరీ ఠాకూర్ కుటుంబంతో ప్రధాని మోడీ
దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారత రత్నకు ఎంపికయిన బీహార్ మాజీ సీఎం దివంగతనేత కర్పూరి ఠాకూర్ కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ మర్యాదపూర్వకంగా కలిసారు.
![బుల్డోజర్తో కూల్చడం ఫ్యాషనా? బుల్డోజర్తో కూల్చడం ఫ్యాషనా?](https://reseuro.magzter.com/100x125/articles/23148/1599683/-uClwgyD01707788558890/1707788631922.jpg)
బుల్డోజర్తో కూల్చడం ఫ్యాషనా?
మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యలు
![మనీష్ సిసోడియాకు 3 రోజుల బెయిల్ మనీష్ సిసోడియాకు 3 రోజుల బెయిల్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1599683/Ozl16iOJi1707788516291/1707788558465.jpg)
మనీష్ సిసోడియాకు 3 రోజుల బెయిల్
ఆప్ సీనియర్ నేత మాజీ ఉపముఖ్యమంత్రి మనీషి సిసోడియాకు స్వల్ప ఊరటలభించింది.