CATEGORIES
Categories
ఏడు నియోజకవర్గాలలో టీడీపీలో వీడిన సస్పెన్స్
ఎట్టికేలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో సస్పెన్స్ వీడింది.
ఎపిలో సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను తీసుకొచ్చాం - మల్లికార్జున ఖర్గే
అనంతపురం జిల్లా అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అమిత ప్రేమ అని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం
శ్రీ కోదండరామ స్వామివారి పేట ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.
క్యాన్సర్ భూతానికి మసాలాలతో మందు..
క్యాన్సర్ భూతానికి మసాలాలతో మందు.. ఐఐటీ చెన్నై కసరత్తు ఈ మహమ్మారిపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ... ఆశిం చినంత ఫలితాలు సాధించింది లేదు.
విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్టార్ ప్లేయర్ మృతి!
కెన్యా మారథాన్ సెన్సేషన్, స్టార్ అభ్లెట్ కెల్విన్ కిన్టవు మరణించాడు. 24 ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.
తెలంగాణ బిడ్డ సంచలన విజయం
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్, తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది.
క్రీడా రంగంలో ఏడుగురికి పద్మశ్రీ
75వ గణతంత్ర దినోత్సవ సంద ర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను గురువారం ప్రకటించింది.
రాజ్యసభలో 41 స్థానాలు ఏకగ్రీవం.. ఎన్నికలు ఎప్పుడంటే?
రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖుల్లో గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ థోలకియా తాజాగా ఎన్నికైన వారిలో ఉ న్నారు
చరిత్ర సృష్టించిన అశ్విన్
స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో మన స్పిన్నర్లు రెచ్చిపోతున్నారు. గిరగిర తిరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లును ఇబ్బంది పెడుతున్నారు.
ఆటపై కంటే నా ఒంటిపైనే వాళ్ల దృష్టి - దివ్యా దేశముఖ్
కొందరు పేక్షకుల వైఖరిపై యువ చెస్ ప్లేయర్ దివ్యా దేశ్‌ముఖ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. టాప్ పుణెరి పల్టాన్
ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. బుధవారం జరిగిన రెం ణు మ్యాచ్‌లతో పాయింట్ల పట్టికలో స్థానాలు ఖరారయ్యాయి.
ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. టాప్ లో పుణెరి పల్టాన్
ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. బుధవారం జరిగిన రెం ణు మ్యాచ్‌లతో పాయింట్ల పట్టికలో స్థానాలు ఖరారయ్యాయి.
మళ్లీ విజృంభిస్తున్న మీజిల్స్...! ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులు..!
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో గల క్రీడా అనుభవాలను వెలికి తీసి నైపుణ్యాన్ని పెంచేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అన్నారు.
గ్రామీణ యువకులలో ప్రతిభను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో గల క్రీడా అనుభవాలను వెలికి తీసి నైపుణ్యాన్ని పెంచేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అన్నారు.
3 క్రికెట్ సంఘాలు.. 4వ క్రికెట్ స్టేడియం.. దేశంలోనే రికార్డు!
ఇప్పటికీ తెలంగాణకు ప్రత్యేకంగా క్రికట్ సంఘం లేదంటే ఆశ్చర్యమే. సాపేక్షంగా హైదరాబాద్ క్రికెట్ సంవుం తెలంగాణదే అయినా, పూర్తిస్థాయిలో రాష్ట్రానిది అని చెప్పలేం. కానీ, దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా ఒక రాష్ట్రంలో మూడు క్రికెట్ సంఘాలు ఉన్నాయి.
రాష్ట్ర స్థాయిలో అడుదాం ఆంధ్రా ఫైనల్ పోటీల్లో తిరుపతి జిల్లాకు కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీల్లో ద్వితీయ స్థానం
అడుదాం ఆంద్రా 2023 ఫైనల్ పోటీలలో గెలుపొందిన తిరుపతి జిల్లా క్రీడాకారులను జిల్లా కలెక్టర్ డాక్టర్. జి. లక్ష్మి శ అభినందించారు.
సముద్ర గర్భంలో ప్రధాని మోదీ మరో సాహసం.. ఈసారి ఇక్కడ!
తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించిన ప్రధాని మోదీ సముద్ర గర్భంలోకి వెళ్లారు.
సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందేలా కృషి చేయాలి
చదువుకు అధిక ప్రాధాన్యం..వసతి గృహాల పిల్లలకు స్టడీ అవర్స్‌పై దృష్టి 10 పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి జిల్లా కలెక్టర్ దా. జి లక్ష్మీశ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా చేస్తాం
తిరుమజనం గోపురం ద్వారా వీఐపీలకు ప్రవేశం రాజగోపురం వెనుక సాంస్కృతిక కార్యక్రమాలు సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుందా దర్శనం ముక్కంటి ఆలయ ఈవో ఎస్వీ నాగేశ్వరరావు
అమ్మో వెల్లుల్లి ఘాటు.. మామూలుగా లేదు.. రికార్డు రేటు!
రిటైల్ మార్కెట్లో కిలో వెల్లుల్లి 600 రూపాయలు ఉంది. అదే వెల్లుల్లి మన దేశం నుంచి రూ.51. 4ఉ9లకు ఎగువుతి అయిపోతోంది.
భక్తిభావాన్ని పంచిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం
భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం టీటీడీ చేపట్టిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భక్తిభావాన్ని పంచింది.
బూతు మాటల నేతల మీద వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు....!
రాజకీయ నేతల బూతుల మీద వెంకయ్యనాయుడు తరచూ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
సైన్స్ పరిశోధనలు.. చరిత్ర గతిని మార్చిన శాస్త్రవేత్తలు
సైన్స్ ప్రేమికులకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే థామస్ అల్వా ఎడిసన్, డార్విన్, గెలిలియో, కోపర్నికస్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ నెలలోనే జన్మించారు
కండరాలు పెరుగుదల, ఇమ్యూనిటిని పెంచడానికి ప్రోటీన్లు అధికంగా ఉండే ఏ ఆహారాలు తప్పనిసరిగా తినాలి?
శరీరంలోని శక్తి స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ సహాయపడుతుంది
మరోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లి.. వారుసుడు వచ్చేసాడు!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ జై కోహ్లీ మరోసారి తండ్రి అయ్యాడు. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
2024 మార్చి 22న ప్రారంభం: ఐపీఎల్ ఛైర్మన్
భారత డక్రికఆట్ అభిమానులకు గుడ్ న్యూస్. అప్‌కమింగ్ ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!
నెపోలియన్ సైన్యాన్ని రష్యా నుంచి మొదటి అలెగ్జాండర్ జార్ చక్రవర్తి 1812లో తరిమి వేశాడు
సదుం,సోమల మండలాలలో రూ.30 కోట్లతో అభివృద్ధి
రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
టీమిండియాను గెలిపించిన కీపర్.. తెలుగు క్రికెటర్ స్థానం గల్లంతే..?
టీమిండియాను గెలిపించిన కీపర్..
టీటీడీ కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగులపై కరుణాకర రెడ్డి వరాల వాన
-చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15 వేల మందికి జీతాల పెంపు - ? 3 నుండి 20వేల వరకు జీతాలు పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం ఆనందోత్సాహాలతో ఉద్యోగులు - ? రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటికే ఇంటిస్థలాల పంపిణీ - ? టీటీడీ చరిత్రలో ఇది నభూతో నభవిష్యతి రమణ దీక్షితులపై వేటు.. టిటిడి పాలకమండలి నిర్ణయం