CATEGORIES
Categories
2024 వ సంవత్సర మాస రాశి ఫలాలు
2024 వ సంవత్సర మాస రాశి ఫలాలు
సాధారణ తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి ఎలా గుర్తించాలి?
నేటి జీవితంలో దీనికి ముఖ్యమైన కారణం మారుతున్న రోజువారీ దినచర్య, ఇందులో నిద్రించడానికి లేదా మేల్కోవడానికి సమయం ఉండదు.
స్థిరత్వం వల్ల చేకూరేది ఏమిటంటే....
స్థిరంగా ఉండటమనేది మానసిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి మాటిమాటికీ జీవితంలో శ్రేష్ఠమైన కర్మ ఏదని ప్రశ్నిస్తాడు.
సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనమే... కుంభాలర్ ఫెస్టివల్..
రాజస్థాన్ కళలు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది పర్యాటకులను వస్తుంటారు
మీ బ్యాంక్ అకౌంట్ల నుంచి సిడినగా డబ్బులు కట అవుతున్నాయా?
దేశంలో ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ సహా పలు బ్యాంకుల కస్టమర్లు సోషల్ మీడియా దిగ్గజం (ట్విట్టర్ వేదికగా కంప్లైంట్లు ఇస్తున్నారు.
సహజ ప్రకృతి అందాలు... యారాడ బీచ్ సొంతం...
అందమైన జలపాతాలు, అంతకంటే మించిన అద్భుతమైన పుణ్యక్షేత్రాలు విశాఖ సొంతం. విశాఖలో సముద్ర తీర అందాలను చూడాలనుకునేవారు ముందుగా రామకృష్ణ బీచ్క వెళ్తుంటారు.
మతిమరుపును ఎలా దూరం చేసుకోవాలో తెలుసా?
మతిమరుపు రెండు రకాలుగా వస్తుందని చెబుతుంటారు.ఒకటి శారీరక సమస్యల ద్వారా మరొకటి మానసిక సమస్యల ద్వారా రావడం జరుగుతుంది.
గ్లోబల్ లీడర్ గా మోదీకి అత్యధిక ప్రజాదరణ!
ప్రపంచ నాయకులపై నిర్వహించిన సర్వేలో మన ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? ఐతే..
ఈ సమస్యకు కొబ్బరినూనె, కలబందతో ఇలా చెక్ పెట్టండి
ఉత్తమమైన మనిషి జన్మ ఉన్నదా??
ఉత్తమమైన మనిషి జన్మ ఉన్నదా??
భగవద్గీత సారాంశంలో ఏముందంటే..?
ప్రపంచంలో ఏ మత గ్రంథాలకు లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది..
అనపగింజలు, వంకాయ పులుసు: వింటర్ స్పెషల్
జలుబును నివారించే శక్తిని కూడా పెంచుతాయి.
చిలకడదుంపను తక్కువ చేసి చూడొద్దు మిత్రమా!
ఎరుపు, గులాబీ రంగులో ఉండే చిలకడదుంపలకు మట్టి అంటుకొని ఉందికదా అని కొనడం మానేయవద్దు. తప్పనిసరిగా కొనాలి.
దేశంలోని ఈ ఆలయాల్లోని ప్రసాదాలను రుచిచూడాల్సిందే...
భారతదేశంలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలకు కొదవే లేదు. ఇక్కడ ఆలయాలతో పాటు వాటిలో ఇచ్చే ప్రసాదాలు కూడా ఎంతో ఫేమస్.
జాతికి నిజమైన సంపద బాలలే.. బాల్యానికి భరోసా ఏది?
మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలక దశ. ఇది ఓ మధుర జ్ఞాపకం. జాతికి నిజమైన సంపద బాలలే.
భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి
ప్రతి ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం ఉంటుంది. ఒక దేశానికి రాజ్యాంగం చాలా అవసరం.
రాత్రిపూట ఈ పని చేయకండి.. అలాచేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది....
వాస్తు శాస్త్రం ఒకరి జీవితాన్ని సుసంపన్నంగా మరియు సంతోషంగా ఉ ౦చడానికి చేయవలసినవి మరియు చేయకూడని వాటితో వ్యవహరిస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం.. విశేషాలు
భారతావని పుణ్య భూమి, కర్మ భూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు గుడులకు గోపురాలకు కొదువలేదు. ఎందరో రాజవంశీయులు, పాలకులు గుడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
దేశంలో ఈ దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం నిషేధం.. ఏఏ ఆలయాలంటే..
ముఖ్యంగా స్త్రీలు రుతుక్రమం సమయంలో పూజ చేకూడదని..ఆలయాలకు వెళ్లరాదని నియమము ఒకటి.
2023.. బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ దెబ్బలు
ఈ ఏడాది రీమేక్ సినిమాలు టాలీవుడ్ కి ఏమాత్రం కలిసి రాలేదు. స్టార్ హీరోలు రీమేక్ ల జోలికి వెళ్లి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడితే యువ హీరోలు మాత్రం ఫ్రెష్ కంటెంట్ తో మంచి సక్సెస్ అందుకున్నారు.
రోజూ ఈ 7 ఆకుల్లో ఒకటి తింటే చాలు... రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి!
మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా వర్గీకరించబడిన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సమస్యలను నివారించడానికి జాగ్రత్తగా నిర్వహించడం అవసరం.
చలికాలంలో నెలసరి నొప్పి తీవ్రమవుతుందా? అప్పుడు ఈ 8 చిట్కాలను అనుసరించండి
రుతుక్రమం స్త్రీలకు ప్రకృతి ప్రసాదిం చిన వరం. మీ పీరియడ్స్తో ప్రతి నెలా చిరాకుగా అనిపించడం సహజం. విపరీతమైన కడుపునొప్పి, వికారం, తలనొప్పి వంటి సమస్యలు కనిపి స్తాయి.
చలికాలంలో వచ్చే వ్యాధులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శీతాకాలం ప్రారంభమైంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది.
దేశంలో పెరుగుతున్న కొవిడ్ వ్యాప్తి.. భారీగా పెరిగిన కొత్త కేసులు.. కేరళలో అత్యధికం!
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
రోహిత్, కోహ్లిలు కాదు.. ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన క్రికెటర్ ఎవరంటే..!
మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ కాంట్రాక్టులు, బ్రాండ్ ప్రమోషన్స్.. వంటి వాటితో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ప్రతి యేటా కోటానుకోట్ల రూపాయలు ఆర్జిస్తారు.
తెదేపా కార్యకర్తల్లో జోష్ నింపిన యువగళం సభ
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన నవశకం' యువగళం పాదయాత్ర ముగింపు సభ 'యువగళం కార్యకర్తల్లో జోష్ నింపింది.
2023లో నమోదైన చిత్ర విచిత్ర గిన్నిస్ రికార్డు..! మీకు ఏమైనా తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా 2023లో జరిగిన ఎన్నో సంఘటనలను నెమరువేసుకుంటున్నారు.
మహిళా జడ్జికే వేధింపులు!.. ఎటుపోతోందీ సమాజం
సిజెఐకి ఆమె రాసుకొన్న లేఖ గతవారం వైరల్ అయ్యింది. ఆమె ఉత్తరప్రదేశ్ బందా జిల్లాలో సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు.
ఎన్నికల కమిషనర్ల నియామక రీతిలో.. నిరంకుశ సవరణ!
ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెం టును ఎందుకు ఉపయోగించుకొంటున్నదో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) (నియామకం, సర్వీసు నిబంధనలు) చట్టం సవరణ బిల్లును ఆమోదింప చేసుకొన్న తీరును గమనిస్తే అర్థమవుతుంది.
ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అవినీతి
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమ స్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది.