CATEGORIES
Categories
పాలమూరు-రంగారెడ్డి, నాలుగేళ్లలో రెడీ
రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వని గత ప్రభుత్వం
పార్కుల కబ్జాపై సమగ్ర సర్వే
అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశం
ప్రపంచ ఘర్పణల పరిష్కారంలో మీ కృషి ప్రశంసనీయం
నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు జోబైడెన్ కితాబు భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాలి: అమెరికా
అంతరిక్ష కేంద్రం కమాండర్‌గా వ్యోమగామి సునీతా విలియమ్స్ మళ్లీ ఎంపిక
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో సునీతా విలియమ్స్ చిక్కుకున్న విషయం తెలిసిందే.
పని ఒత్తిడిపై నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలు వివాదాస్పదం
ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, శివసేన
కంగనవి నిరాధార ఆరోపణలంటూ మండిపడిన కాంగ్రెస్
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి, ఆ మొత్తాన్ని సోనియాగాంధీకి సమర్పిస్తున్నాయని బిజెపి ఎంపి కంగనా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని లేదంటే నిరాధార ఆరోపణలు చేసినందుకు సోనియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
మహారాష్ట్రలో లోయలో పడిన బస్సు నలుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.
క్వాడ్ కూటమి ఎవరికి వ్యతిరేకం కాదు
జోబైడెన్, కిషిద సేవలకు కూటమి నేతల ప్రశంసలు
సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద
ఇన్ 11658 క్యూసెక్కుల అవుట్ ఫ్లో 10965 క్యూసెక్కులు 29,917 టిఎంసిలకు 29,708 టిఎంసిల నిల్వ కొనసాగుతున్న జలవిద్యుత్ ఉత్పత్తి
పక్కన ఖాళీ కుర్చీతో..సిఎంగా బాధ్యతలు చేపట్టిన అతిశీ
ఢిల్లీ నూతన సిఎంగా అతిశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
దుర్గం చెరువు చుట్టూ కూల్చివేతలపై స్టే
ఎఫ్ఎఎల్ పరిధి 6 వారాల్లోగా నిర్ధారించాలని హైకోర్టు ఆదేశం
సమష్టి శక్తిలోనే మానవాళి విజయం
ఐరాస 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' సదస్సులో ప్రధాని మోడీ
అమెరికాలోనూ ఓయో సేవలు..
ప్రముఖ హాస్పిటాలిటీచైన్, దేశీయ యూనికార్న్ సంస్థ ఓయో అమెరికాలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది.
చైనా వరల్డ్ టూర్ క్వార్టర్ ఫైనల్లో మాళవిక ఓటమి
చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్న మెంట్లో భారత్ పోరాటం ముగిసింది.
అంధుల కోసం ఎస్బిఐ విరాళం
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాజ సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేసే ప్రయత్నాం చేస్తోంది.
స్కిల్ వర్సిటీ పరిధిలోకి ఐటిఐ, ఎటిసి, పాలిటెక్నిక్‌లు
కార్మిక,ఉపాధి కల్పన శాఖ అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష
బిసి మహిళలకు వాటాలేని బిల్లును అంగీకరించం
రౌండేబుల్ సమావేశంలో వక్తలు
తెలుగు వర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలి.
తెలంగాణ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్
పగలు మండుటెండ.. సాయంత్రం జోరువాన
తెలంగాణ వ్యాప్తంగా అనూహ్య వాతావరణం భారీ వర్షానికి నదుల్లా మారిన 'గ్రేటర్' రహదారులు
ప్రభుత్వ ప్రాధాన్యతలు భేష్
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ
ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాలి
స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్
టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం పనిచేయాలి
కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లలో నిత్యం తనిఖీలు జరపాలి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ
తిరుమల లడ్డూల్లో అపవిత్ర పదార్థాలా?
పలువురు మఠాధిపతులు, స్వామీజీల ఆగ్రహం సిజెఐ చంద్రచూడక్కు లేఖ రాసిన 'సుదర్శన్' పత్రిక ఎడిటర్
భాగ్యలక్ష్మి మందిరంలో గవర్నర్ పూజలు
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సతీసమే శుక్రవారం రాత్రి చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మీ మంది రాన్ని సందర్శిం చారు
భట్టి అమెరికా పయనం
మైనింగ్, గ్రీన్ పవర్ రంగంలో పెట్టుబడులు లక్ష్యంగా రెండు దేశాల్లో పర్యటన
అమెరికాలో మోడీకి ఘనస్వాగతం
నేడు క్వాడ్ సదస్సు, వివిధ కంపెనీల సిఇఒలతో భేటీ ఐరాస సదస్సులోనూ ప్రధాని ప్రసంగం
భారత్‌లో అతి పెద్ద నౌకాశ్రయం
మహారాష్ట్రలో రూ.76 వేల కోట్ల ఖర్చుతో నిర్మితమౌతున్న అత్యంత భారీ వాధ్వాన్ నౌకాశ్రయం
భారత్ చేతిలో పాక్ ఓటమి
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
మోడీ పర్యటనవేళ జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ల మోత!
కేంద్రపాలితప్రాంతం జమ్ముకాశ్మీర్ లో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలుప్రారంభం కానున్నాయి.
అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్!
బోయింగ్ స్టార్నర్ సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలి యమ్స్, బుచ్ విల్మెర్ తాజాగా ప్రజల నుద్దేశించి మాట్లాడారు