CATEGORIES
Categories
ఇక దేశమంతా 24x7 కరెంటు
రూ.7.28 లక్షల కోట్లతో కేంద్రం ప్రణాళిక వేసవిలో 260 గిగావాట్లకు చేరనున్న డిమాండ్
దేశమంతా కులగణనకు రెడీ
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే జరిపిస్తామన్న రాహుల్ గాంధీ
మరో రెండు రోజులు వణికించే చలి
తెలంగాణలో రోజు రోజు కూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుండి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణో గ్రతలు పడిపోతున్నాయి.
ఎపి కాంగ్రెస్ చీఫ్ వద్దు..జాతీయ స్థాయి పోస్టివ్వండి
ఆంధ్రప్ర దేశ్ పిసిసి సారధ్య బాధ్యతలు స్వీకరించేందుకు దివంగత సిఎం కూతురు వైఎస్ షర్మిల నిరాకరించి నట్లు సమాచారం.
నా స్నేహితుడు మోడీకి విజయం దక్కాలి: లోక్సభ ఎన్నికల వేళ పుతిన్
ప్రధాని నరేంద్రమోడీ రష్యాలో పర్య టించాలని కోరుకుంటున్నట్లు ఆ దే అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
మధ్యప్రదేశ్ ప్రైవేట్ బస్సులో మంటలు: 13 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బస్సు ట్రక్కు ఢీ కొని, ఓ ప్రైవేట్ బస్సులో తీవ్ర మంటలు చెలరేగాయి.
గిటార్ వాయించిన మేఘాలయ సిఎం
నిత్యం ప్రజా సమస్యలతో క్షణం తీరిక లేకుండా ఉండే మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కాస్త విరామం తీసుకున్నారు.
మెరుగుపడని ఢిల్లీ వాతావరణం 134 విమాన సర్వీసుల్లో జాప్యం
ఢిల్లీలో పొగ మంచు తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. గురువారం ఉదయం ఇక్కడ విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది.
మనీలాండరింగ్ కేసు.. ఛార్జ్ షీట్ ప్రియాంక గాంధీ పేరు
నగదు అక్రమ చలామణీ అభియోగాలతో దళారి సంజయ్ భం డారీపై నమోదు చేసిన ఓ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ పేరును తొలిసారి ప్రస్తావిం చింది.
ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుంది! పార్టీ నుంచి జంప్కు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ని తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు
చైనా భూకంపంలో 6వేలకుపైగా ఇళ్లు ధ్వంసం
చైనాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా, సుమారు 116 మందికిపైగా మృతి చెందారు.
ఐస్లాండ్లో పేలిన అగ్నిపర్వతం ఉబికివస్తున్న లావా
ఐస్లాండ్ దేశంలో నైరుతి భాగంలో సోమవారం రాత్రి అగ్నిపర్వతం పేలుడు సంభవించింది.
హెచ్ 1బి వీసా రెన్యూవల్ ఇక అమెరికాలోనే..
అగ్రరాజ్యం అమెరికాలో హెచ్ 1బి వీసాతో ఉద్యోగం చేస్తున్న భారత సంతతి పౌరులకు భారీ ఊరట లభించనుంది
రామాలయం థీమ్తో వజ్రాల హారం
అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామాలయం ప్రారంభోత్సవం తేదీ దగ్గర పడుతుండడంతో భక్తులలో ఉత్సాహం నెలకొంటోంది.
వందేళ్ల స్కూలుకు వందనం
హైదరాబాద్ పబ్లిక్ స్కూలు శతాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము విద్యార్థులను ఉన్నతస్థాయికి చేర్చిన గురువులకు కృతజ్ఞతలు
ప్రజావాణికి పోటెత్తిన జనం
ఒకేరోజు 5126 దరఖాస్తులు వినతులను స్వీరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
జనాభా గణన తర్వాతే మహిళా రిజర్వేషన్
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
చొరబాటుకు సరిహద్దుల్లో 250-300 మంది ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్ సరిహద్దులో 300 వందల మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని, వారంతా భారత్లోకి భారత్లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నారని బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడించారు.
ట్రాన్కో, జెన్కో సిఎండిగా బాధ్యతలు చేపట్టిన రిజ్వి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు ట్రాన్కో, జెన్కోల సిఎండిగా ఎస్ఎమ్ రిజ్వి బాధ్యతలు చేపట్టారు.
ప్రధాని మోడీతో ఒమన్ సుల్తాన్ భేటీ
ఓమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ప్రధానిమోడీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజనయం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. దేశా ధినేత హోదాలో హైతమ్బిన్ తారిక్ భారత్కు రావడం ఇదే తొలిసారి.
ప్రపంచానికి భారత్ మార్గదర్శకం
అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తున్న కేంద్రం గ్రామీణులకు పిఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు
ఢీ అంటే ఢీ
ఎన్నారైకేం తెలుసు..ప్రజాస్వామ్య విలువలు
గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక
అది వినడానికే సిగ్గుపడుతున్నా నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కెటిఆర్ నామినేటెడ్ సిఎం రేవంత్
డ్రగ్స్పై ఉక్కుపాదం
ఎంత పెద్ద వాళ్లున్నా జైలుకే రాష్ట్ర సరిహద్దులో డ్రగ్స్, గంజాయి వస్తే ఊరుకోం
అసెంబ్లీ ముగిసాక మేడిగడ్డ చూసొద్దాం
వంతెన కుంగుబాటుకు కారణాలు విచారణలో తేలుతాయి
వణుకుతున్న తెలంగాణ
గాలులతో మరింత పెరిగిన చలి తీవ్రత 8.9 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
ఎస్పీడిసిఎల్ సిఎండిగా ఫరూఖీ బాధ్యతల స్వీకరణ
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సిఎండిగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు చేపట్టారు.
వరహావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం
పరవశింపజేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నేడు నరసింహావతారంలో దర్శనమివ్వనున్న రాముడు
రాజస్థాన్ సిఎంగా భజన్లాల్ శర్మ ప్రమాణం
రాజస్థాన్ నూతన ముఖ్య మంత్రిగా భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు.