CATEGORIES
Categories
పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసన చండీగఢ్‌లోకి రాకుండా సరిహద్దులు మూసివేత
పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు.
మాపై 250 కేసులు నమోదు
అక్రమంగా సంపాదించిన ఒక్క పైసా కూడా చూపించలేదు: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్
అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా
చైనా-అమెరికా మధ్య శిఖరాగ్ర స్థాయి చర్చలు ముగిసి రెండు వారాలు కూడా కాలేదు.
‘నవంబర్ 26 ఉగ్రదాడి’ భారత్‌పై జరిగిన అత్యంత హేయమైన చర్య
సరిగ్గా 15 యేళ్ల క్రితం ఇదే రోజున భారత్ అత్యంత హేయమైన ఉగ్ర దాడిని ఎదుర్కొందని ప్రధానిమోడీ గుర్తు చేశారు.
టన్నెల్ వద్ద 'వర్టికల్ డ్రిల్లింగ్' ఆరంభం
రెస్క్యూ కోసం సైనిక దళాలకు పిలుపు
మయన్మార్ సాయుధ గ్రూప్ చేతికి చైనా బోర్డర్ గేట్ !
మయన్మార్ ని కీలక ప్రదేశాలు సాయుధ గ్రూపుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.
సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
రాజ్యాం గ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఆవరణంలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు.
తనిఖీల్లో రూ. 709 కోట్లు జప్తు
ఇవిఎంల పరిశీలన పూర్తి.. ఎన్నికల విధుల్లో 2.5 లక్షల ఉద్యోగులు: సిఇఒ వికాస్ రాజ్
మరో 17మంది బందీలను విడిచిపెట్టిన హమాస్
మానవతా సాయం అందడంలో ఆలస్యం
ఐపిఎల్‌లోకి ద్రవిడ్
జట్టుకు మెంటార్ కీలక బాధ్యతలు
ప్రొ కబడ్డీ మెగా లీగ్‌కు జట్ల ఎంపిక
తొలి రోజు గుజరాత్, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్
మళ్లీ ఆగిపోయిన ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఇప్పట్లో బయటికి వచ్చే ఛాన్స్ కని పించడంలేదు.
ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం బటిండా ఎస్పిపై సస్పెన్షన్ వేటు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022 జనవరి 5న పంజాబ్‌లో జరిపిన పర్యటన భద్రతా లోపంపై బటిండా ఎస్పి గుర్వీందర్ సింగ్ సంఘాను సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ విక్టరీ ఖాయం ఓటు వేసిన సిఎం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకావడం తో సర్దార్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిఎం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దర్యాప్తు చేయకుండానే నిందలా?: నిజ్జర్ కేసులో కెనడాపై భారత్ ఆగ్రహం
నిజ్జర్ హత్యకేసు దర్యా పునకు సహకరించాలని భారత్‌ను కెనడా అడు గుతోంది. దీనిపై భారత దౌత్యవేత్త మీడియాతో మాట్లాడారు.
ఎగ్జిట్ ఛార్జీల విధింపు
దేశం వీడుతున్న శరణార్థులను సైతం వదలని పాకిస్థాన్
యుద్ద లక్ష్యాల్లో ఇదీ ఒకటి: నెతన్యాహు
హమాస్ చెరనుంచి బందీల విడుదలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నూతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్ కుదుర్చు కున్న ఒప్పందం ప్రకారం హమాస్ మొదటి విడతలో 24మంది బందీలకు విముక్తి కల్పిం చింది.
75 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడి!
ఉక్రెయిన్‌పై రష్యా విరుచు కుపడింది. ఆ దేశంపై ఏకంగా 75 డ్రోన్లను ప్రయోగించింది.
తేజస్ యుద్ధ విమానంలో ప్రధాని
శనివారం బెంగళూరులో తేజస్ యుద్ధవిమానంలో విహరించిన ప్రధాని మోడీ
అసోంలో 7.25 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
అస్సాంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గువాహటిలోని కటాహ్ ్బరీ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
చైనాలో భారీగా న్యుమోనియా కేసులు..కొత్త వైరస్ మనకు ముప్పు తక్కువే: కేంద్ర ఆరోగ్య శాఖ
చైనాలో వెలుగు చూస్తున్న శ్వాసకోశ సమస్యల కేసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
ఎనిమిది మంది భారతీయులకు మరణశిక్ష కేసు..భారత్ అప్పీలు స్వీకరించిన ఖతార్ కోర్టు
గూఢచర్యం ఆరోపణలపై కొన్ని నెలలుగా ఖతార్ నిర్బంధంలో ఉన్న భారత్ కు చెందిన ఎనిమిది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
రాజస్తాన్ లో పోలింగ్ నేడే
మొత్తం 199 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు
ఏడేళ్ల తర్వాత తండ్రిని కలుసుకున్న ఎలాన్ మస్క్
అమెరికన్ బిజినెస్ టైకూన్, టెస్లా అధినేత ఎలాస్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు.
అమల్లోకి వచ్చిన ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ
కుదిరిన సంధి అమల్లోకి వచ్చింది. సాయంత్రానికి బందీల మార్పిడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఈ మేరకు ఖతార్ ప్రభుత్వంవివరాలు వెల్ల - డించింది.
టన్నెల్ వద్ద రెస్క్యూకు అంతాసిద్ధం
సొరంగం నుండి కార్మికులను బయటకు రప్పించే పైప్ ఏర్పాటు రోలింగ్ స్ట్రెచర్లను రెడీగా ఉంచిన అధికారులు
నేడు ప్రధాని రాక
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం హైదరా బాద్‌కు రానున్నారు.
'బర్రెలక్క'కు భద్రత కల్పించండి
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీష అలి యాస్ బర్రెలక్కకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశిం చింది.
కారులో కాలిన నోట్ల కట్టలు
అక్రమంగా తరలిస్తున్న డబ్బు వెనక ఎవరున్నారు? విచారణ చేపట్టిన మామునూర్ పోలీసులు
రౌడీషీటర్లపై పోలీసుల నజర్
ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో పోలీసులు తమ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లపై దృష్టి సారించారు.