CATEGORIES
Categories
కేరళ కాదు.. 'కేరళం'గా మార్చండి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం
కేరళ పేరును కేరళంగా మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. కొత్త పేరును అధికారికంగా మార్పు చేయాలని ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు.
పార్లమెంటు ఆవరణలో బిజెపి ఎంపిల క్విట్ ఇండియా ప్రదర్శన
పార్లమెంటు ఆవరణలో భారతీయ జనతాపార్టీ ఎంపిలు క్విట్ ఇండియా వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శన నిర్వ హించారు.
గద్దర్ కుటుంబాన్ని ఓదార్చిన పరిటాల సునీత, అందెశ్రీ
గద్దర్ అకస్మిక మరణం నేపథ్యంలో పలువురు ప్రముఖులు కుటుంబసభ్యులను పరామర్శించారు.
పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టాలని జంతర్మంతర్ వద్ద మహాధర్నా
హాజరైన ఎంపిలు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు
ప్రధానితో ఎంపి డా.లక్ష్మణ్ భేటీ
రాజ్యసభలో తెలంగాణాపై వేస్తున్న ప్రశ్నలు, పాల్గొంటున్న చర్చలు బాగుంటున్నాయని అదేవిధంగా కొన సాగించాలని ఎంపి డా. లక్ష్మణ్కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారు.
పూరన్కు ఐసిసి ఝలక్
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికొలస్ పూరన్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాక్ ఇచ్చింది. అంపైర్ల నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించినందుకు చర్యలు తీసుకుంది.
వెస్టిండీస్ వసతులపై అశ్విన్ అసంతృప్తి
భారత్ వెస్టిండీస్ జట్లమధ్య జరుగుతున్న టి20 సిరీస్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అక్కడి సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి ఆట వ్యక్తంచేసాడు
ఏంనచ్చిందని బీరేన్ సింగ్ను కొనసాగిస్తున్నారు?
అవిశ్వాసంపై చర్చలో ఎన్సీపీ నేత సుప్రియాసూలే
12,13 తేదీల్లో రాహుల్ వాయనాడులో పర్యటన
కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడు నియోజకవర్గంలో ఈనెల 12,13 తేదీల్లో పర్యటనకు వెళుతున్నారు.
పురుగులున్న చీకటి గదిలో.. ఇమ్రాన్ ఖాన్!
తోషాఖానా కేసులో అరెస్టైన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను అక్కడి అటక్ జైలుకు తరలించిన విషయం విదితమే.
కుదిపేసిన భీకర గాలులు..2600కుపైగా విమానాలు రద్దు!
అమెరికా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా తూర్పు అమెరికాలో తీవ్రంగా ఉంది. ఇక్కడ భీకర గాలులు, ఉరుము లతో కూడిన వర్షం, వడగళ్లు విరుచుకుపడ్డాయి.
బ్రెగ్జిట్ రిఫరెండమ్ కాదు రాజ్యాంగబద్ధ అభిప్రాయసేకరణ ముఖ్యం
370 అధికరణం రద్దుపై పిటిషన్ల విచారణలో చీఫ్స్టిస్ డివై చంద్రచూడ్
నలభై యేళ్లుగా కాంగ్రెస్కు అర్థంకాని పంచాయతీరాజ్ వ్యవస్థ: ప్రధాని మోడీ
గ్రామాల్లో పంచాయ తీరాజ్ వ్యవస్థను అమలు చేయడం ఎంత ముఖ్యమో కాంగ్రెస్ పార్టీ తెలుసుకో లేకపోయిం దని ప్రధాని మోడీ విమర్శించారు.
50యేళ్లలో చంద్రుడిపైకి తొలి ల్యాండర్..ఖాళీ కానున్న రష్యా గ్రామం!
దాదాపు 50 యేళ్ల తర్వాత చంద్రుడిపైకి మళ్లీ ల్యాండర్ను పంపించేందుకు రష్యా సిద్ధమైంది.
ఆస్కార్ విజేతకు బొమ్మన్ దంపతుల లీగల్ నోటీస్
ఆస్కార్ విజేత ది ఎలిఫెంట్ విప్ప రర్స్ దర్శకురాలు కార్తికి గోంజాల్వెన్కు బొమ్మన్ బెల్లీ దంపతులు రూ. 2కోట్లలీగలోనోటీస్ పంపిం చారు.
నూహ్ అల్లర్ల కేసు.. రోహింగ్యాల అరెస్టు..కర్యూ సడలింపు
హర్యానాలోని నూహ్ లో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి పోలీసులు పలువురు రోహింగ్యా వలసదా రులను అరెస్టు చేశారు.
ఎయిమ్లో అగ్నిప్రమాదం.
ఢిల్లీలోని ఆల్ ఇం డియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెక్స్ (ఎయిమ్స్)లోని ఎమర్జెన్సీ వార్డులో సోమ వారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరి గింది.
కోణార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా
ఇద్దరు నిందితుల అరెస్ట్ : 34 కిలోలు స్వాధీనం
వనమాకు ఊరట
హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ప్రతివాదులు రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశం
జాబిలికి చేరువలోకి..
కక్ష్యలోకి వెళ్లగానే చిత్రాలు తీసిన చంద్రయాన్-3
శ్రీశైలం ఇంకా సగం ఖాళీ..
ఆలమట్టిలో అంచుల దాకా నీరు
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ‘పెద్దల' ఆమోదం
రాజ్యసభలో 131-102 ఓట్ల తేడాతో మద్దతు ఎన్డీయేకు బాసటగా టిడిపి, బిజెడి వైఎస్ఆర్సీలు
ఇక రాజధానికి కొత్త రూపు
సోమవారం హైదరాబాద్లో జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కెటిఆర్.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ‘పెద్దల’ ఆమోదం
రాజ్యసభలో 131-102 ఓట్ల తేడాతో మద్దతు ఎన్డీయేకు బాసటగా టిడిపి, బిజెడి వైఎస్ఆర్సీలు
ఉస్మానియాలో బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
అవయ దానంపై ప్రజలకు అనేక ఆపోహలు ఉన్నాయని, అవి సరికావని, జీవన్మృతుల్లో ఒకరి నుంచి సేకరించిన 9 అవయవాల ద్వారా ఇతరులకు ప్రాణదానం చేయవచ్చునని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. నాగేందర్ వెల్లడించారు.
విపక్ష కూటమి 'ఇండియా' పేరుపై ఢిల్లీ హైకోర్టు కేంద్రం, 26 పార్టీలకు నోటీసులు
దేశంలోని విపక్షాల కూటమికి ఇండియా అన్న పేరును వినియోగించడంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది.
మెక్సికోలో ఘోర ప్రమాదం లోయలోకి దూసుకెళ్లిన బస్సు 18 మంది మృతి, 20 మందికి గాయాలు
దక్షిణ మెక్సికోలో ప్యాసింజర్లతో హైవేపై వెళ్తాన్న ఎలైట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది.
జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీం ఆదేశం
కాశీవిశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి శాస్త్రీయ నిలిపివేయాలన్న మసీదులో శాస్త్రీసర్వేకు సుప్రీం కీలక ఆదేశాలు జారీచేసింది.
అంతర్జాతీయ కెరీర్కు అలెక్స్ హేల్స్ గుడ్బై
టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కీలక క్రికెటర్గా ఉన్న అలెక్స్ హేల్స్ తన అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పాడు.
డేటా దుర్వినియోగానికి పాల్పడితే రూ.250 కోట్ల జరిమానా!
దేశ పౌరుల డిజిటల్ హక్కులను బలోపేతం చేయడంతో పాటు వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకు వీలుగా తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023 ఎట్టకేలకు లోక్సభ ముందుకొచ్చింది.