CATEGORIES
Categories
డిఫెండింగ్ ఛాంపియన్ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా
ఇంగ్లాండ్పై 33పరుగులతో 'తేడాతో గెలుపు
చంద్రబాబును పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఎపి అభివృద్ధి కోసం మినీ-ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ
కాంగ్రెస్లోకి విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం లో బిజెపికి షాక్ల మీద షాక్ తగులు తుంది.
రెడీమిక్స్ ప్లాంట్లో నుజ్జునుజ్జయిన ఇద్దరు కార్మికులు
హైదరాబాద్ కోకాపేటలోని ఎఎఎల్ సంస్థలో దుర్ఘటన
మందుబాబులకు ట్రాఫిక్ బాస్ కౌన్సెలింగ్
డ్రంకన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు తప్పవని హెచ్చరిక
కెసిఆర్ డిజైన్ వల్లే మేడిగడ్డ కుంగుబాటు
బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీదోపిడీలు 25 మందితో బిఎస్సీ మూడో జాబితా
టి.నాబ్ కుచిక్కిన హాష్ ఆయిల్ స్మగ్లర్
నగరంలో మరోసారి హాష్ ఆయిల్ విక్రయం వెలుగు చూసింది.
గాంధీభవన్పై పోలీసుల దాడి
కెసిఆర్పై వ్యతిరేక నినాదాల ప్రచార వాహనం సీజ్
వరి కోతల వేళ.. కూలీల కొరత
అందుబాటులో లేని యంత్రాలు భారీగా అద్దె పెంచిన యజమానులు ఆర్థిక భారంతో ఆందోళనలో అన్నదాతలు
బిజేపి, బిఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదు
బిజెపి, బిఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
యుద్ధంలో వెనక్కి తగ్గం
ఇజ్రాయెల్పై ఇంకా ఇంకా దాడులు : హమాస్
ఇడి విచారణకు కేజీవాల్ గైర్హాజరు
సమన్లు చట్టవిరుద్దమంటూ లేఖ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి పయనం
అమెరికాలో పంది గుండె అమర్చిన మరో వ్యక్తి మృతి
అమెరికాలో పంది గుండె అమర్చిన మరో వ్యక్తి కన్నుమూశాడు. ఫౌసెట (58) కు సెప్టెంబరు 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను వైద్యులు శస్త్రచికిత్స చేసి అమర్చారు.
డబ్ల్యుహెచ్వోలో బంగ్లా ప్రధాని కుమార్తెకు కీలక పదవి
ప్రపంచ ఆరోగ్య సంస్థలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె చేపట్టనున్నారు.
రచయిత్రి నందిని దాసు బ్రిటిష్ అకాడమి బుక్ ప్రైజ్
భారత్లో జన్మించిన నందినిదాస్కు అరుదైన గౌరవం అండర్స్టాండింగ్లో బుక్ ప్రైజ్ రచయిత్రి లభించింది.
భారత నావికాదళం బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
బంగాళాఖాతంలోని యుద్ధనౌక నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోసన్ను భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించింది.
'అన్నారం'లో 'బుంగ'లు!
అన్నారం పిల్లర్ల కింద ఏర్పడిన బుంగలు లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో మరో 'లీకేజి'
సమాజ్ వాదీ నేత అజాంఖాను ఏడేళ్ల జైలు శిక్ష
సమాజ్వాదీ పార్టీ నాయ కుడు అజాం ఖాన్, ఆయన భార్య తజన్ ఫాతి మా, కుమారుడు అబ్దుల్లా అంకు యూపీ లోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల శిక్షను విధించింది.
ఇజ్రాయెల్కు అండగా ఉంటాం
గాజా ఆస్పత్రిపై దాడి మిలిటెంట్ల పనే: బైడెన్.. నెతన్యాహుతో భేటీ
తెలంగాణ, ఎపి నుంచి నలుగురు జడ్జిల బదలీ
దేశవ్యాప్తంగా 16 మంది బదలీ ఎపి సహా కొన్ని చోట్ల అదనపు జడ్జిల నియామకం
పోల్ పోరు
20న స్మృతి ఇరానీ, తర్వాత అమితా, హిమంత, ఆదిత్యనాథ్ వచ్చే మొదటి వారంలో ప్రధాని
మీ భవిత కోసం 6 గ్యారెంటీలు
కాంగ్రెస్తోనే తెలంగాణ, దేశాభివృద్ధి బిఆర్ఎస్, బిజెపిని తరిమి కొట్టండి
త్రిపుర గవర్నర్గా గా బిజెపి అగ్రనేత ఇంద్రసేనారెడ్డి
బిజెపి సీనియర్ నేత, మాజీ ఎమ్మె ల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ నియమితులయ్యారు.
నేడే దాయాదుల సమరం
అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్
న్యూజిలాండ్ హాట్రిక్ విజయం
బంగ్లాదేశ్లపై 8 వికేట్ల తేడాతో గెలుపు
హెచ్సీఎ ఎన్నికల్లో జగన్మోహన్రావు అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు
మాజీ క్రికెట్ నోయల్ డేవిడ్ సహా వివాదరహితులతో ప్యానెల్
నా పూర్వజన్మ సుకృతం:
రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ క్రేజీ కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు..
తల్లి గర్భాన్ని చీల్చి .. బిడ్డను పొడిచి..హమాస్ నరమేధానికి ప్రత్యక్ష సాక్ష్యమిది!
ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు పాల్పడిన అకృత్యాలు యావత్ ప్రపంచాన్ని గురిచేస్తున్నాయి.
ప్రాణ ప్రతిష్ఠ రోజు అయోధ్యకు రావొద్దు
విజ్ఞప్తి చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు
హాలీవుడ్ హీరో మైఖేల్ డగ్లస్కు సత్యజిత్ రే అవార్డు
హాలీవుడ్ నటుడు, నిర్మాత మైఖేల్ డగ్లస్కు అరుదైన గౌరవం దక్కింది. సత్యజితే జీవిత సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు