CATEGORIES
Categories
సిక్కింలో వరదలతో భారీ ప్రాణనష్టం
డ్యామ్ నిర్మాణంపై సిఎం సంచలన కామెంట్లు
స్నేహితులకు సమస్యలు వద్దనే భారత్కు రాలేదు: పుతిన్
భారత్, రష్యా మధ్య విభేదాలు సృష్టించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు.
పడకేసిన సర్కారు వైద్యం
గతంలో కరోనా కాలంలో కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యరంగం నాసిరకంగా ఉందని బహిర్గతం అయినా, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ వైద్యరంగానికి సరైన ప్రాధాన్యత, నిధులు, మౌలిక సదుపా యాలు, సరిపడా డాక్టర్లు, నర్సులు, ఆస్పత్రులు, మందులు సమ కూర్చుకోలేకపోవడంతో వందల సంఖ్యలో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
తెలంగాణ మొత్తం ఓటర్లు..3,17,17,389
తుది జాబితా రెడీ పురుషులు 1,58,71,493, మహిళలు 1,58,43,339 ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,557, సర్వీసు ఓటర్లు 15,338
పోటాపోటీ నినాదాలతో దద్దరిల్లిన రైల్వేస్టేషన్
• రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెచ్చిపోయిన బిఅర్ఎస్, బిజెపి శ్రేణులు • ప్రొటోకాల్ పాటించ లేదని ప్లెక్సీ చించివేత • కుర్చీలు విసురుకున్న ఇరు పార్టీల శ్రేణులు
అగ్నివీర్ల పాసింగ్ ఔట్ పెరేడ్
రెండవ బ్యాచ్ అగ్నివీర్ ల పాసింగ్ అవుట్ పరడ్ మంగళవారం జరిగింది.
తళుకు బెళుకులతో బరిలోకి!
ఎన్నికల ప్రచారానికి డిజిటల్ హంగులు పోస్టర్లు, బ్యానర్లపై నేతల అనాసక్తి
సచిన్ కు అరుదైన గౌరవం
వన్డే ప్రపంచకపక్కు గ్లోబల్ అంబాసిడర్గా నియామకం ఐసిసి
ఐఆర్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ డిఎలను విడుదల చేయాలి నగదురహిత వైద్య సదుపాయాన్ని కల్పించాలి మంత్రి హరీశ్ రావుకు టిఎన్ఆఒ విజ్ఞప్తి
ఐర్ఆర్ కేసు: లోకేష్కు సిఐడి నోటీసులు జారీ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్క సీఐడీ 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది.
వరద నీటిలోపడి మహిళా కానిస్టేబుల్ మృతి
బందోబస్తులో అపశ్రుతి మంత్రి కెటిఆర్ భద్రాచలం పర్యటన రద్దు
మర్రిగూడ తహసీల్దార్ మహేందర్రెడ్డి అరెస్టు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల తహశీల్దార్(ఎంఆర్డీఓ) మహేందర్రెడ్డి అక్రమాస్తులు రూ.4.75 కోట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.
నిండుకుండలా ఎస్సారెస్పీ
నాలుగు గేట్లు ఎత్తివేత కడెం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా..
నేను వచ్చాకే ఇద్దరు మహిళలు మంత్రులు అయ్యారు గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా..
కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ప్రభాస్ 'సలార్ పార్ట్ 1 సీజ్వెర్'
ప్రభాస్, శాంత్నీల్ కాంబోలో రాబోతున్న సలార్ పార్ట్ 1 సీజర్.. సినిమా రిలీజ్ డేట్ను ప్రప హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది..
భారత్ అత్యంత విలువైన బ్రాండ్ టిసిఎస్
భారత్లో అత్యంత విలువైన బ్రాండ్గా ఐటి దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' తన స్థానాన్ని ఈ యేడాదీ నిలబెట్టు కుంది.
38గంటలు ఎకానమీ క్లాస్ లో నరకం!
ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో
ప్రపంచకప్ కామెంటేటర్లను ప్రకటించిన ఐసిసి
భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్కప్కు అంతర్జాతీయ క్రికెట్మండలి వ్యాఖ్యాతల పేర్లను ప్రకటించింది.
ఆసియా క్రీడలకు బయలుదేరిన క్రికెట్ టీమ్
చైనాలోని హ్యాంగౌనగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు రెడీ అవుతోంది.
వన్డే వరల్డ్ కప్ తో ఆర్థికవ్యవస్థకు 13వేల కోట్ల రాబడి
భారత్లో అక్టోబరు ఐదునుంచి ప్రపంచకప్ ప్రారంభం అవుతుంటే ఈ మెగా టోర్నీ నిర్వహణ వల్ల భారత క్రికెట్ మండలికి నష్టం వస్తుంటే భారత్లోని టోర్నీ మార్కెట్కు మాత్రం వేలకోట్లు లాభం వస్తోందని తెలుస్తోంది.
హైదరాబాద్ మ్యాచ్లో పాక్పై విండీస్ గెలుపు
గువాహటి మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లా విక్టరీ పోటాపోటీగా ప్రాక్టీస్ మ్యాచ్లు
రాష్ట్రంలో 38శాతం మందికి బిపి, షుగర్
దేశంలో 98శాతం మందికి సిపిఆర్ గురించి తెలియదు : మంత్రి హరీశ్ రావు
భారత్లో అఫ్గాన్ ఎంబసీని మూసేస్తున్నారా: కేంద్రానికి మెసేజ్!
భారత్లో తమ దౌత్య కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్ ఎంబసీ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ సందేశం వచ్చింది.
వ్యక్తి పొట్టలో 100 రకాల వస్తువులు
రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతోన్న ఓ వ్యక్తి తాజాగా ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షల్లో భాగంగా వైద్యులు స్కానింగ్ చేశారు.
'కావేరీ' పోరుతో స్తంభించిన కర్ణాటక
44 విమానాలు రద్దు, స్కూళ్లు బంద్
రెండువేల నోట్ల మార్పిడి గడువు పెంపు?
రెండువేల రూపాయల కరెన్సీ నోట్లను మార్పిడిచేసుకోడానికి ఈనెల 30వ తేదీ చివరి తేదీగా ఉన్న గడువును రిజర్వుబ్యాంకు పొడిగించాలన్న విజ్ఞప్తులు అందుతున్నాయి.
బెలూచిస్థాన్లో ఆత్మాహుతి దాడి,
పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో శక్తిమంతమైన బాంబుపేలుడు సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది.
షాట్పుట్లో బలియాన్కు రజతం
ఆసియాక్రీడల్లో షాట్పుట్ విభాగంలో కిరన్ బలియాన్ రజతపతకం సాధించింది.
వహీదాను వరించిన దాదా ఫాల్కే'
అలనాటి అందాల తార మీదా రెహమాన్ కూడా తన కెరీర్ ఇలాగే మలుపు తిరిగిందని ఓ సందర్భంలో పంచుకున్నారు. తండ్రి మరణంతో తప్పని పరిస్థితుల్లో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె.