CATEGORIES
Categories
చంద్రబాబు పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా
కస్టడీ విచారణ నివేదిక జడ్జికి అందజేత
‘సాగర్'లో పిఒపి విగ్రహాల నిమజ్జనానికి నో
హైకోర్టు ఆదేశం.. కృత్రిమ కొలనుల్లో చేయాలని సూచన
ఉద్యోగం పోలీసు శాఖలో, విధులు ఉగ్రవాదంలో!
ఉద్యోగమేమో పోలీసు శాఖలో.. చేసేదేమో ఉగ్రవాదులకు సహకారం.
హిజాబు కాదంటే పదేళ్ల జైలు శిక్ష
ఇస్లాం సంప్రదాయం ప్రకా రం బహిరంగ - ప్రదేశాల్లో హిజాబ్ ధరించేందుకు విము ఖత వ్యక్తం మహిళలకు, చేసే ఇoదుకు మద్దతు తెలిపేవారికి భారీ - శిక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంటు బిల్లును ఆమోదించింది.
మహారాష్ట్రలో మళ్లీ వేడెక్కిన రాజకీయం
శరద్‌పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసిన అజిత్ పవార్ వర్గం
ఛైర్మనీ! మీ కుర్చీ చాలా విశేషమైనది!
ధనఖడపై జయాబచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అరుణాచల్ అథ్లెట్లకు వీసాలు నిరాకరించిన చైనా
ఆగ్రహించిన భారత్, కేంద్ర క్రీడలమంత్రి పర్యటన రద్దు
హైదరాబాద్ చేరిన వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ
ప్రపంచదేశాలను చుట్టివచ్చిన వన్డే వరల్డ్కప్ట్రోఫీ హైదరాబాదు చేరుకుంది.
సూర్యతేజ 'భరతనాట్యం'
పాపులర్ డిజైనర్ ని ఏలే తనయుడు సూర్యతేజ ఏలే, తన తొలి సినిమా దొరసాని కెవిఆర్ హీరోగా పరిచయం అవుతున్నారు.
అక్కినేని పాన్ ఇన్డియా అవార్డులు
10 రాష్ట్రాలకు చెందిన సినీ, సామాజిక ప్రముఖులకు ఘనసత్కారం
కొత్త పార్లమెంట్ భవనం వద్ద మెరిసిన తమనా
సినీనటి తమన్నా నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు
జనవరిలో పాకిస్థాన్ ఎన్నికలు: వెల్లడించిన ఆ దేశం ఎన్నికల సంఘం
పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికల నిర్వహణపై ఆ దేశ ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.వచ్చే యేడాది చివరి వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
రైలుప్రమాద మృతులకు పరిహారం పదిరెట్లు పెంపు
రైల్వే బోర్డు సర్క్యులర్లు జారీ
కాంగి'రేసు'లో 300 మంది!
వడివడిగా స్క్రీనింగ్ కమిటీ పరిశీలన ఇంకా నడుస్తున్న బుజ్జగింపుల పర్వం నెలాఖరులోగా 50 మంది పేర్లు వెల్లడి!
'హస్తం'వైపు 'కమలం' నేతల చూపు!
'విజయభేరి' తర్వాత మారుతున్న వ్యూహాలు బిఆర్ఎస్కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని యోచన గ్యారెంటీల ప్రచారానికి అక్టోబర్ లో బస్సు యాత్ర
ముదిరిన రగడ
కెనడా పౌరులకు వీసాలు నిలిపివేసిన కేంద్రం
కాసేపు రాహుల్ రైల్వే కూలీ!
ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్లో గురువారం కొద్ది సేపు రైల్వే కూలీగా అవతారం ఎత్తిన రాహుల్
ఇస్కిల్లలో 22న నూతన పాఠశాల భవనం ప్రారంభం
రామన్నపేట మండలంలోని ఇస్కిల్ల గ్రామంలో శిధిలావస్తకు చేరిన మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలను 5 కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పునర్ నిర్మించడం తనకు సంతోషంగా ఉందని సుమధుర పౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జి మధుసూధన్ అన్నారు
రామాయణం భూమి మీద జరిగిన అద్భుతమైన చరిత్ర: చిన్న జీయర్ స్వామి
శ్రీ రామాయణం భూమి మీద జరిగిన అద్భుతమైన చరిత్ర అని మానవీయ విలువలతో కూడిన ఉత్తమమైన ప్రామా ణికం అని చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు.
సియాచిన్ కూడా లేడీ నర్సులేనా?
సైన్యంలో పురుషులను నర్సులుగా ఎందుకు నియమించరు: హైకోర్టు
‘హిందుస్థాన్' ఆస్తులు జప్తుచేసిన ఇడి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హిందూస్థాన్ ఇన్‌ఫ్రాకాన్‌కు సంబంధించిన 71.48 కోట్ల స్థిరాస్తులను జప్తుచేసింది.
పిల్లలకు ఫుల్ ఫేర్
రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించి సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు రూ. 2800 కోట్లు అదనపు ఆదాయం సమకూరింది.
రేపు చందమామకు సూర్యోదయం
రోవర్, ల్యాండర్లు నిద్ర లేస్తాయా?
33 మందికి గ్రీన్ సిగ్నల్
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి నేడు నివేదిక
అంగన్వాడీల సమ్మె ఉద్రిక్తం
బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు
అధునాతన సౌకర్యాలతో వందే భారత్ రైళ్లు
భారతీయ రైల్వేలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలును వివిధ సాంకేతిక మార్పులతో అధునాతన సౌకర్యాల మేళవింపుతో నూతన వందే భారత్ రైళ్లు తీర్చిదిద్దినట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు వెల్లడించారు.
శిశువును ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది
అక్కడే వదిలేసి విచారిస్తున్న తల్లిదండ్రులు
ఆసియా కప్ టైటిలో పోరుకు టీమిండియా రెడీ
భారత్ శ్రీలంకల మధ్య పోటాపోటీ ఫైనల్
వరల్డ్ూర్చేసిన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ చెన్నైకి రాక
వన్డే వరల్డ్కపు రోజులు సమీపిస్తున్నాయి. ప్రపంచక్రికెటాఫ్యాన్స్ అందరూ మెగా టోర్నీకోసం చూస్తున్నారు.
షిప్రా నదికి వరదలతో నీటమునిగిన దేవాలయాలు
రాష్ట్రంలోని షిప్రా నదికి భారీ స్థాయిలో వరదలు రావడంతో ఉజ్జయిని జిల్లాలోని పలు దేవాలయాలు నీటమునిగాయి